తంగెళ్లమూడి (ఏలూరు)
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలం లోని జనగణన పట్టణం
తంగెళ్లముడి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక జనాభా లెక్కల పట్టణం. [2]ఇది ఏలూరు రెవెన్యూ డివిజన్‌లోని ఏలూరు మండలంలో ఉంది. ఈ పట్టణం ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగం. సమీప రైల్వే స్టేషన్ 1.5 కి.మీ. దూరంలోని పవర్‌పేట్‌లో ఉంది,
తంగెళ్లమూడి | |
---|---|
Coordinates: 16°43′14″N 81°06′31″E / 16.720662°N 81.108499°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
Government | |
• Body | స్థానిక స్వపరిపాలన సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 4.80 కి.మీ2 (1.85 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 8,250 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 534 005 |
Vehicle registration | AP |
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తంగెళ్లమూడి మొత్తం జనాభా 8250. అందులో 4082 పురుషులు, 4168 మంది స్త్రీలు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1021 స్త్రీలు ఉన్నారు.[3]
విద్య
మార్చుసమీప గ్రామాల గ్రామీణ విద్యార్థులకు విద్యలో పట్టణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల ద్వారా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య అందించబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ "District Census Handbook - West Godavari" (PDF). Census of India. p. 14,278. Retrieved 18 January 2015.
- ↑ "Villages and Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-07.
- ↑ "Tangellamudi Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-07.