తన్వి రామ్
తన్వి రామ్ ప్రధానంగా మలయాళ సినిమాలలో నటిస్తున్న భారతీయ నటి. ఆమె అసలు పేరు శ్రుతి రామ్. ఆమె మిస్ కేరళ 2012 ఫైనలిస్ట్.[1]
తన్వి రామ్ | |
---|---|
జననం | |
జాతీయత | ఇండియన్ |
విద్యాసంస్థ | న్యూ హారిజన్ కళాశాల |
వృత్తి |
|
తల్లిదండ్రులు |
|
ఆమె నటించిన మలయాళ సినిమా ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచిన 2018 చిత్రం తెలుగులో కూడా విడుదలైంది.[2]
కెరీర్
మార్చుఆమె బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.[1] సౌబిన్ షాహిర్‌తో ప్రధాన పాత్రలో నటించిన అంబిలి చిత్రంతో సినిరంగంలో అరంగేట్రం చేసింది.[3] ఆమె 2020 చిత్రం కప్పెలలో కూడా నటించింది. ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా అంటే సుందరానికిలో నాని సరసన తొలిసారిగా నటించింది.[4]
ఫిల్మోగ్రఫీ
మార్చుYear | Film | Role | Notes |
---|---|---|---|
2019 | అంబిలి | టీనా కురియన్ | |
2020 | కప్పెల | యాని | |
2022 | అంటే సుందరానికి | పుష్ప థామస్ | తెలుగు[5] |
ఆరాట్టు | కమీషనర్ కూతురు | అతిధి పాత్ర | |
తల్లుమాల | ట్రీసా రెజీ | ||
కుమారి | నంగకుట్టి | ||
ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ | జ్యోతి లక్ష్మి | ||
2023 | ఎంకిలుమ్ చంద్రికే | సుజినా | [6] |
ఖాళీ పర్స్ ఆఫ్ బిలియనీర్స్ | నిధి | [7] | |
2018 | మంజు | [8] | |
2024 | క | ||
అభిలాషం |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Soubin Shahir has not done a character like 'Ambili' before: Tanvi Ram". The Indian Express. Retrieved 6 July 2022.
- ↑ "'2018' Movie Gets Huge Response From Telugu Audience - Sakshi". web.archive.org. 2023-06-11. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "A year since my life changed,' says Tanvi Ram as 'Ambili' clocks one". The Times of India. Retrieved 6 July 2022.
- ↑ "Tanvi Ram to mark her debut in Telugu". The Times of India. Retrieved 6 July 2022.
- ↑ "Tanvi Ram pens a heartwarming note expressing her gratitude to 'Ante Sundaraniki' team". The Times of India. etimes.in. Retrieved 11 July 2022.
- ↑ "Basil Joseph and Suraj Venjaramoodu-starrer Enkilum Chandrike gets OTT release date". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 28 March 2023.
- ↑ "Dhyan Sreenivasan, Tanvi Ram join Khali Purse of Billionaires". The Indian Express. Retrieved 11 July 2022.
- ↑ "Jude Anthony Joseph Unveils Title of his Upcoming Film Based on 2018 Kerala Floods". News18 (in ఇంగ్లీష్). 5 November 2022. Retrieved 17 January 2023.