2024లో విడుదలైన పీరియాడిక్ థ్రిల్లర్‌ సినిమా. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహించారు . కిరణ్ అబ్బవరం, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 15న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, అక్టోబర్‌ 31న విడుదలైంది.[1]

తారాగణం
నిర్మాణ
సంస్థలు
శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క ప్రొడక్షన్స్
విడుదల తేదీ
31 అక్టోబరు 2024 (2024-10-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

క సినిమా హక్కులను తెలుగు రాష్ట్రాల్లో సినీ నిర్మాత వంశీ నందిపాటి,[2] మలయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ హక్కులు తీసుకున్నారు.[3][4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క ప్రొడక్షన్స్
  • నిర్మాత: చింత గోపాలకృష్ణ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్‌, సందీప్‌
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: విశ్వాస్‌ డానియేల్‌, సతీష్ రెడ్డి మాసం
  • సహా నిర్మాతలు: చింత వినీషా రెడ్డి & చింత రాజశేఖర్ రెడ్డి
  • సీఈఓ : రహస్య గోరఖ్ (క ప్రొడక్షన్స్)
  • ఎడిటర్ : శ్రీ వరప్రసాద్
  • ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, రామ్ కృష్ణన్, యూ. శంకర్
  • కొరియోగ్రాఫర్ : పోలాకి విజయ్

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వరల్డ్‌ ఆఫ్‌ వాసుదేవ్‌[8]"సనాపతి భరద్వాజ్ పాత్రుడుకపిల్ కపిలాన్3:53


మూలాలు

మార్చు
  1. Eenadu (15 October 2024). "ఆ నమ్మకంతోనే దీపావళికి వస్తున్నాం". Retrieved 20 October 2024.
  2. Chitrajyothy (25 July 2024). "హీరో కిరణ్ అబ్బవరం 'క' సినిమా రైట్స్ ఎవరికంటే." Retrieved 20 October 2024.
  3. Hindustantimes Telugu (9 September 2024). "కిరణ్ అబ్బవరం 'క' థియేట్రికల్ రైట్స్ కొన్న స్టార్ హీరో.. హిట్ కొట్టినట్లే అంటున్న నెటిజన్స్". Retrieved 20 October 2024.
  4. Chitrajyothy (9 September 2024). "స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతికి.. కిరణ్ అబ్బవరం 'క‌' మలయాళం రైట్స్". Retrieved 20 October 2024.
  5. TV5 (21 August 2024). "'క'లో సత్యభామగా నయన్ సారిక". Retrieved 20 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. NTV Telugu (12 September 2024). "ఆకట్టుకుంటున్న అందాల రాశి "తన్వీ రామ్".. "క" లో రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్". Retrieved 20 October 2024.
  7. Chitrajyothy (28 October 2024). "ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే సినిమా". Retrieved 28 October 2024.
  8. NT News (19 August 2024). "కిరణ్‌ అబ్బవరం క నుంచి వరల్డ్‌ ఆఫ్‌ వాసుదేవ్‌ సాంగ్‌". Retrieved 20 October 2024.

బయటి లింకులు

మార్చు