తరుణ్ అరోరా భారతదేశానికి చెందిన మోడల్, నటుడు, నిర్మాత. ఆయన  హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించాడు.

తరుణ్ అరోరా
జననం (1979-06-14) 1979 జూన్ 14 (వయసు 45)
వృత్తి
  • నటుడు
  • మోడల్
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅంజలా జవేరి

వివాహం

మార్చు

అరోరా నటి అంజలా జవేరిని వివాహం చేసుకున్నాడు. [1]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష
1999 ప్యార్ మే కభీ కభీ హిందీ
2004 హవాస్ కరణ్
శీను మన్ను
19 రివొల్యూషన్స్ సంజయ్
2006 మెన్ నాట్ అలోవెడ్ విక్రమ్
హాట్ మనీ రాహుల్ కపూర్
గుట్టన్ జగ్గీ
2007 జబ్ వి మెట్ అంశుమాన్
2011 పోలే పోలే ఊరే సోమ అమిత్ అగర్వాల్ అస్సామీ
2014 కరార్ ఆర్యన్ హిందీ
2016 కనితన్ తురా సర్కార్ తమిళం
కత్తి సండై తమిళ్‌సెల్వన్‌ సహచరుడు తమిళం
2017 ఖైదీ నం. 150 అగర్వాల్ తెలుగు[2][3]
కాటమరాయుడు ఎర్రసాని భాను తెలుగు
జయ జానకి నాయక అర్జున్ పవార్ తెలుగు
2018 అమర్ అక్బర్ ఆంటోనీ కరణ్ అరోరా తెలుగు
2019 కాంచన 3 మంత్రి శంకర్ తమిళం
అర్జున్ సురవరం తురా సర్కార్ తెలుగు
మామాంగం జమర్ కోయా మలయాళం
2020 దగాల్టీ విజయ్ సామ్రాట్ తమిళం
లక్ష్మి ఎమ్మెల్యే గిరిజ హిందీ
సీటీమార్ మఖన్ సింగ్ తెలుగు
అగిలాన్ తమిళం

మూలాలు

మార్చు
  1. Sadhwani, Bhavya (18 May 2016). "Meet Bigshot Tamil Villain Tarun Arora, The Guy Who Played Geet's Lousy Boyfriend in Jab We Met". indiatimes.com. Archived from the original on 12 May 2019. Retrieved 22 June 2016.
  2. Adivi, Sashidhar (28 July 2016). "Tarun Arora to play a baddie in Chiru's 150th film". The Hans India. Archived from the original on 24 March 2020. Retrieved 24 March 2020.
  3. "Tarun Arora calls Khaidi No 150 his dream debut". Hindustan Times. 31 October 2016. Archived from the original on 24 March 2020. Retrieved 24 March 2020.