మారంపల్లి (తాడేపల్లిగూడెం మండలం)
మారంపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది మండల కేంద్రమైన తాడేపల్లిగూడెం నుండి 15 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లిగూడెం-నిడదవోలు రైలు మార్గములో నవాబుపాలెం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పల్లెటూళ్ళులలో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరుకు రైలు మార్గంలో 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోస్తాలో ముఖ్యపట్టణమైన విజయవాడకు రైలు మార్గంలో 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రికి రైలు మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మారంపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°50′52″N 81°38′18″E / 16.847650°N 81.638208°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | తాడేపల్లిగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ప్రముఖులు
మార్చు- ఇందుకూరి సుబ్బరాజు కమ్యూనిస్టు నాయకుడు