తాయ్ సాహెబ్

గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో 1997లో విడుదలైన కన్నడ సినిమా.

తాయ్ సాహెబ, 1997 డిసెంబరు 31న విడుదలైన కన్నడ సినిమా.[1] గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయమాల, సురేష్ హెబ్లికర్, శివరాం, హరీష్ రాజు, భరత్ తదితరులు నటించారు.[2] రంగనాథ్ శ్యామరావు లోకాపుర రాసిన తాయ్ సాహెబ్ కన్నడ నవల ఆధారంగా రూపొందించబడింది.[3]

తాయ్ సాహెబ
తాయ్ సాహెబ్ సినిమా పోస్టర్
దర్శకత్వంగిరీష్ కాసరవల్లి
స్క్రీన్ ప్లేగిరీష్ కాసరవల్లి
కథరంగనాథ్ శ్యామరావు లోకాపుర
దీనిపై ఆధారితంరంగనాథ్ శ్యామరావు లోకాపుర రాసిన తాయ్ సాహెబ్ నవల
నిర్మాతజయమాల
తారాగణంజయమాల
సురేష్ హెబ్లికర్
శివరాం
హరీష్ రాజు
భరత్
ఛాయాగ్రహణంహెచ్.ఎం. రామచంద్ర
కూర్పుఎం.ఎన్. స్వామి
సంగీతంఐజాక్ థామస్ కొట్టుకపల్లి
నిర్మాణ
సంస్థ
శ్రీ సౌందర్య ఆర్ట్స్
విడుదల తేదీ
1997 డిసెంబరు 31
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ

నటవర్గం మార్చు

  • జయమాల
  • సురేష్ హెబ్లికర్
  • శివరం
  • హరీష్ రాజు
  • భరత్
  • రానుకమ్మ మురుగోడు
  • బసవరాజ్ మురుగోడు
  • సుధా బెలవాడి
  • విజయ ఏక్కుండి
  • రతి మంజునాథ్
  • దీపా రబాకవి
  • సునంద కదపట్టి
  • విశ్వేశ్వర సూరపుర
  • వెంకట రావు
  • హెచ్‌జీ సోమశేఖర రావు

అవార్డులు, ప్రదర్శనలు మార్చు

45వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[4]
మైసూర్ శాండల్ గోల్డ్ అవార్డ్స్[5]
  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రామచంద్ర
  • ఉత్తమ నటి - జయమాల
46వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్
  • ఈ సినిమా కన్నడ చిత్ర విభాగంలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.
  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ దర్శకుడు - గిరీష్ కాసరవల్లి
  • ఉత్తమ నటి - జయమాల
వి శాంతారామ్ అవార్డులు
  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ దర్శకుడు - గిరీష్ కాసరవల్లి
1997-98 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ నటి - జయమాల
  • ఉత్తమ సహాయ నటుడు - శివరాం
  • ఉత్తమ కథ - రంగనాథ్ శ్యామ్ రావు లోకాపుర
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - హెచ్‌ఎం రామచంద్ర
ప్రదర్శనలు
  • వాంకోవర్ ఫిల్మ్ ఫెస్టివల్

మూలాలు మార్చు

  1. "Thaayi Saheba (1997)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Thayi Saheba (1997)". Indiancine.ma. Retrieved 2021-06-20.
  3. "Thaayi Saheba Preview, Thaayi Saheba Story & Synopsis, Thaayi Saheba Kannada Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
  4. "45th National Film Festival". iffi.nic.in. Archived from the original on 5 May 2014. Retrieved 2021-06-20.
  5. "Three awards for Thayi Saheba"[permanent dead link]

బయటి లింకులు మార్చు