తారక్

2003 తెలుగు సినిమా

తారక్ 2003, ఏప్రిల్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాలశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారకరత్న, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్. బి. శ్రీరామ్, సుధాకర్, చిత్రం శ్రీను, ఆలీ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1]

తారక్
దర్శకత్వంబాలశేఖరన్
రచనపరిచూరి బ్రదర్స్ (మాటలు)
కథవిజయ క్రియేషన్స్ యూనిట్
నిర్మాతఅచంట గోపినాథ్
తారాగణంతారకరత్న, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్. బి. శ్రీరామ్, సుధాకర్, చిత్రం శ్రీను, ఆలీ
ఛాయాగ్రహణంపూర్ణ
కూర్పురవీంద్రబాబు
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
3 ఏప్రిల్ 2003 (2003-04-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

వెన్నెల కళ, రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి చరణ్ , నిత్య సంతోషిని

అలకలు ఎలా, రచన: సాయిహర్ష , గానం.కె జె జేసుదాస్

మెల్లగారావో, రచన: శక్తి , గానం.ఉదిత్ నారాయణ్, సునీత

ఎస్కో ఎస్కో, రచన: విజయ్ కుమార్, గానం.కార్తీక్, రాధిక

సరసమిక సండే , రచన: చంద్రబోస్, గానం.టిప్పు, సుజాత మోహన్

వానకాలమని, రచన: చంద్రబోస్ , గానం.మనో.

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: బాలశేఖరన్
  • నిర్మాత: అచంట గోపినాథ్
  • రచన: పరిచూరి బ్రదర్స్ (మాటలు)
  • కథ: విజయ క్రియేషన్స్ యూనిట్
  • సంగీతం: మణిశర్మ
  • ఛాయాగ్రహణం: పూర్ణ
  • కూర్పు: రవీంద్రబాబు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "తారక్". telugu.filmibeat.com. Retrieved 24 January 2018.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=తారక్&oldid=4212978" నుండి వెలికితీశారు