పరుచూరి సోదరులు

(పరుచూరి బ్రదర్స్ నుండి దారిమార్పు చెందింది)

తెలుగు సినిమాల కోసం సంభాషణలు వ్రాస్తున్న జంట రచయితలు పరుచూరి బ్రదర్స్. వీరు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ. వీరిద్దరు సోదరులు. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా చిత్రాలకు డైలాగులు వ్రాసి, సంభాషణల రచయితలుగా ప్రసిద్ధి చెందారు.

ఆలీతో సరదాగా అన్న కార్యక్రమంలో ఈ అన్నదమ్ములు ఇద్దరూ పాల్గొన్నారు. వీరి గురించిన వివరాలు చాలా ఆ కార్యక్రమంలో చెప్పారు. ఆ వీడియో యు ట్యూబ్ లింక్ ఈ కింద:

ఆలీతో సరదాగా - పరుచూరి బ్రదర్స్

సంభాషణల సినీ జాబితాసవరించు

 1. ఖైదీ నెంబర్ 150 (2017)
 2. అనసూయ (2007)
 3. ఆట (2007)
 4. అస్త్రం (2006)
 5. అల్లరి పిడుగు(2005)
 6. సంక్రాంతి (2005)
 7. నేనున్నాను (2004)
 8. లక్ష్మీనరసింహా (2004)
 9. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.(2004)
 10. పల్నాటి బ్రహ్మ నాయుడు (2003)
 11. నీ స్నేహం (2002)
 12. సీమ సింహం (2002)
 13. మనసంతా నువ్వే (2001)
 14. చట్టానికి వేయికళ్లు (1983)

కథల సినీ జాబితాసవరించు

 1. వర్షం (2008)
 2. సైనికుడు (2006)
 3. మాస్ (2004)
 4. ఠాగూర్ (2003)
 5. నాగ (2003)
 6. నీకు నేను నాకు నువ్వు (2003)
 7. నరసింహ నాయుడు (2001)
 8. మనసంతా నువ్వే (2001)
 9. ఆడది (1990)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు