తారాశశాంకం (1969 సినిమా)
ఇది 1969 లో విడుదలైన ఒక తెలుగు పౌరాణిక చిత్రం. శోభన్ బాబు శశాంకుడిగా,దేవిక తారగా నటించారు.
తారాశశాంకం (1969 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మానాపురం అప్పారావు |
నిర్మాణం | కె. సత్యనారాయణ |
తారాగణం | దేవిక , శోభన్ బాబు, కాంతారావు, హరనాధ్, గుమ్మడి వెంకటేశ్వరరావు, జి. రామకృష్ణ |
సంగీతం | టి.వి. రాజు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య, సి.నారాయణరెడ్డి, కొసరాజు, రాజశ్రీ, సముద్రాల రామానుజాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | రామకృష్ణా పిక్చర్స్ / (సత్య చిత్ర?) |
భాష | తెలుగు |
పాటలు మార్చు
- ఊ అంది అందాల తార ఏమంది నా ప్రేమ తార - గానం: ఘంటసాల, పి.సుశీల - రచన: సముద్రాల రాఘవాచార్య
- నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస తిలకించరా - గానం: పి.సుశీల, పి.లీల - రచన: సముద్రాల రాఘవాచార్య
- భళిరా మాయాలోలా శౌరి ఊహాతీతము నీ లీల భళిరా మాయాలోలా - ఘంటసాల , రచన: రాజశ్రీ
- వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ కళవీణామృదుపాణీ అలివేణీ - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ , రచన: సి. నారాయణ రెడ్డి
- శ్రీమన్మహాదేవదేవీ (దండకం) - గానం: పి.లీల; రచన: సముద్రాల రాఘవాచార్య
మూలాలు, వనరులు మార్చు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)