PalmetumMalakpet1.JPG
PalmetumMalakpet2.JPG

తాళజాతి మొక్కల వనము హైదరాబాదులోని ఒక ప్రత్యేకమైన ఉద్యానవనము.

దీని ప్రత్యేకత వృక్షాలలో పామే లేదా ఆరికేసి కుటుంబానికి చెందిన మొక్కలు, వృక్షాలు కలిగియుండడం. వీటిని తెలుగులో తాళజాతి అంటారు. ఈ కుటుంబానికి చెందిన ఆరు ఉపకుటుంబాలలోని ఇంచుమించు 120 రకాల మొక్కలు, మొత్తం 250 వరకు ఉన్నాయి.

ఈ ఉద్యానవనం 2002 సంవత్సరంలో హైదరాబాదు నగర పాలక సంస్థకు చెందిన చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని అరుదైన మొక్కల్ని మలేషియా, మడగాస్కర్ వంటి ఇతర దేశాలనుండి తెప్పించారు. ఇది వృక్షశాస్త్రంలో పరిశోధకులకు చాలా ఉపయోగపడుతుంది.


ఇక్కడ పెరిగే మొక్క జాతులుసవరించు