తిరు 2022లో విడుదలైన తెలుగు సినిమా. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ సినిమాకు మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్యామీనన్‌, ప్రియా భవానీ శంకర్‌, రాశీఖన్నా, ప్రకాష్ రాజ్, భారతీరాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్‌ 18న విడుదలై[4] సెప్టెంబర్ 17 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[5]

తిరు
దర్శకత్వంమిత్రన్‌ ఆర్‌. జవహర్‌
రచనమిత్రన్‌ ఆర్‌. జవహర్‌
నిర్మాతకళానిధి మారన్‌
తారాగణం
ఛాయాగ్రహణంఓం ప్రకాశ్‌
కూర్పుప్రసన్న జీకే
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
సన్ పిక్చర్స్
విడుదల తేదీ
18 ఆగస్టు 2022 (2022-08-18)
సినిమా నిడివి
133 నిముషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 కోట్లు
బాక్సాఫీసుఅంచనా 83–100 కోట్లు[2][3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సన్‌ పిక్చర్స్‌
  • నిర్మాత: కళానిధి మారన్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిత్రన్‌ ఆర్‌. జవహర్‌
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్‌

మూలాలు

మార్చు
  1. "Dhanush's Thiruchitrambalam clears censor formalities". 123telugu.com (in ఇంగ్లీష్). 12 August 2022. Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. "Thiruchitrambalam box office collections; Emerges highest grossing Tamil film for Dhanush". 30 August 2022.
  3. "Thiruchitrambalam box office collection Day 13: Dhanush's film crosses Rs 100-crore mark worldwide". India Today.
  4. Eenadu (18 August 2022). "రివ్యూ: తిరు". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  5. Sakshi (2 September 2022). "ఓటీటీలోకి ధనుష్‌ తిరు మూవీ! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే." Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.

బయటి లింకులు

మార్చు