ప్రియ భవాని శంకర్

ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2]

ప్రియా భవాని శంకర్
జననం
సత్యప్రియ భవాని శంకర్

(1989-12-31) 1989 డిసెంబరు 31 (వయసు 34)[1]
జాతీయత భారతదేశం
విద్యఎంబీఏ
వృత్తి
 • నటి
 • న్యూస్‌రీడర్‌
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర మూలాలు
2006 కేడి ఆర్తి స్నేహితురాలు గుర్తింపు లేని పాత్ర
2017 మేయాద మాన్ ఎస్. మధుమిత [3]
2018 కడైకుట్టి సింగం పూంపొజిల్ "చెల్లమ్మ" తెలుగులో చినబాబు
2019 రాక్షసుడు మేఘాల [4]
2020 మాఫియా: చాప్టర్ 1 సత్య [5]
2021 కలథిల్ సంతిప్పోమ్ సోఫియా [6]
కసడ తబర కన్మణి సంకలన చిత్రం; విభాగం: తప్పట్టం [7]
ఓ మనపెన్నె! శృతి [8]
బ్లడ్ మనీ రాచెల్ విక్టర్ [9]
2022 హాస్టల్ అదృష్టలక్ష్మి [10]
యానై జెబమలర్ తెలుగులో ఏనుగు [11]
కురుతి ఆట్టం వెన్నిలా [12]
తిరుచిత్రంబలం రంజని తెలుగులో తిరు [13]
2023 కళ్యాణం కమనీయం శృతి తెలుగు [14]
పాతు తాలా పోస్ట్ ప్రొడక్షన్ [15]
అగిలాన్ మాధవి పూర్తయింది [16]
రుద్రన్ చిత్రీకరణ తెలుగులో రుద్రుడు [17]
డెమోంటే కాలనీ 2 చిత్రీకరణ [18]
సత్యదేవ్ చిత్రం పేరు పెట్టలేదు చిత్రీకరణ; తెలుగు సినిమా [19]
బొమ్మై ఆలస్యమైంది [20]
భారతీయుడు 2 చిత్రీకరణ [21]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ గమనికలు మూలాలు
2020 టైమ్ ఎన్నా బాస్ డాక్టర్ భారతి అమెజాన్ ప్రైమ్ [22]
2022 విక్టిమ్ పవిత్ర సోనీ లివ్ [23]
2023 దూత అమెజాన్ ప్రైమ్ తెలుగు సిరీస్ [24]

టెలివిజన్ మార్చు

'సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానల్ మూలాలు
2011–2014 న్యూస్ న్యూస్‌రీడర్‌ పుతియా తలైమురై టీవీ
2014–2016 కళ్యాణం ముదల్ కాదల్ వారై ప్రియా అర్జున్ స్టార్ విజయ్ [25]
[26]
2015 జోడి నెంబర్ వన్ - సీజన్ 5 సెలబ్రిటీ హోస్ట్ [27]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
2015 – 2016 ఎయిర్టెల్ సూపర్ సింగర్ - సీజన్ 5
2016 కింగ్స్ అఫ్ డాన్స్ సీజన్ 1

మూలాలు మార్చు

 1. "Priya Bhavani Shankar to star in Raghava Lawrence's Rudhran". India Today. 31 December 2020. Retrieved 29 May 2021.
 2. Sakshi (11 August 2019). "ఆ ముగ్గురిలో నేనున్నా!". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
 3. "Meyaadha Maan finishes its theatrical run in Tamil Nadu". Behindwoods. Retrieved 5 February 2018.
 4. "Here comes the Monster". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2 October 2018. Retrieved 6 October 2018.
 5. Lakshmi, V. "Mafia will be a high-octane gangster drama: Karthick Naren". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 September 2019.
 6. "Kalathil Sandhippom first look: Jiiva and Arulnithi team up for the first time". Cinema Express. 4 August 2019. Retrieved 3 October 2020.
 7. "Kasada Tabara review: An engaging anthology". Sify. 27 August 2021. Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.
 8. "'Pelli Choopulu' Tamil remake shooting wrapped up". The News Minute. 27 February 2020. Archived from the original on 2 జూలై 2020. Retrieved 20 August 2020.
 9. "Priya Bhavani Shankar to star in Sarjun's mystery thriller with Shirish as co-star". The Times of India. 5 April 2021. Retrieved 23 April 2021.
 10. "Ashok Selvan-Priya Bhavani Shankar film titled Hostel". India Today. 10 March 2021. Retrieved 10 March 2021.
 11. "Arun Vijay's AV33 with director Hari titled Yaanai". The Times of India. 9 September 2021. Retrieved 15 September 2021.
 12. "Indian 2 actress Priya Bhavani Shankar is all smiles after wrapping up the dubbing for Kuruthi Attam; See Pic". Pinkvilla. 5 June 2020. Retrieved 20 August 2020.[permanent dead link]
 13. "Thiruchitrambalam: After Raashii, meet Priya Bhavani Shankar's character Ranjani from Dhanush's next | PINKVILLA". www.pinkvilla.com. Archived from the original on 22 ఆగస్టు 2022. Retrieved 22 August 2022.
 14. Namasthe Telangana (14 January 2023). "శుభారంభానిస్తుంది". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
 15. "Priya Bhavani Shankar wraps up dubbing for Pathu Thala". CinemaExpress. Retrieved 3 January 2023.
 16. "Jayam Ravi and Kalyan's next 'JR 28' starts rolling". The Times of India. 10 September 2021. Retrieved 10 September 2021.
 17. "Raghava Lawrence and Priya Bhavani Shankar kickstart Rudhran shoot". Zoom TV Entertainment. 21 January 2021. Retrieved 10 March 2021.
 18. "Sequel of Demonte Colony goes on floors". CinemaExpress. Retrieved 30 November 2022.
 19. "Priya Bhavani Shankar comes on-board Satyadev and Daali Dhananjaya's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 October 2022.
 20. "SJ Suryah's 'Bommai' shooting wrapped up". The Times of India. 18 February 2020. Retrieved 20 August 2020.
 21. "Siddharth and Priya Bhavani Shankar join the sets of Indian 2". Times or India. 16 August 2019. Retrieved 10 March 2021.
 22. "Time Enna Boss trailer: A fun Tamil series about time travel". The Indian Express (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 18 September 2020.
 23. "Trailer Out For Tamil Anthology 'Victim' Helmed By Four Top Directors". Outlook India (in ఇంగ్లీష్). 19 July 2022. Retrieved 1 August 2022.
 24. "Parvathy and Priya Bhavani Shankar join Naga Chaitanya in series 'Dootha'". The New Indian Express. Retrieved 24 July 2022.
 25. "Kalyanam Mudhal Kadhal Varai Promo 1". Vijay TV You Tube. Retrieved 2014-11-21.
 26. "Kalyanam Mudhal Kadhal Varai on Vijay TV – Times of India". Retrieved 2016-07-21.
 27. Subhakeerthana, S (26 July 2015). "I can never replace Divyadarshini: Priya Bhavani Shankar". Deccan Chronicle. Retrieved 15 February 2018.

బయటి లింకులు మార్చు