తుగ్గలి మండలం
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం
తుగ్గలి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 12 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం, తుగ్గలి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°18′47″N 77°32′38″E / 15.313°N 77.544°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | తుగ్గలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 372 కి.మీ2 (144 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 59,462 |
• జనసాంద్రత | 160/కి.మీ2 (410/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 952 |
సరిహద్దు మండలాలు
మార్చుమండలానికి సరిహద్దులుగా తూర్పున ప్యాపిలి, డోన్ మండలాలు, ఉత్తరాన దేవనకొండ, వాయవ్యంలో పత్తికొండ, పశ్చిమాన మద్దికేర తూర్పు మండలం, దక్షిణాన అనంతపురం జిల్లా లోని బొమ్మనహాళ్, విడపనకల్లు మండలాలు ఉన్నాయి.
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని - మొత్తం జనాభా 59,462 - అందులో పురుషులు 30,466 - స్త్రీలు 28,996. మొత్తం అక్షరాస్యత 46.58%- పురుషులు అక్షరాస్యత 60.44%- స్త్రీలు అక్షరాస్యత 31.63%
2001 లో 51,931 ఉన్న జనాభా 2011 నాటికి 14.5% పెరిగి 59,462 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 14.85% పెరిగింది.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- బొందిమడుగుల
- చెన్నంపల్లె
- ఎద్దులదొడ్డి
- గుత్తి ఎర్రగుడి
- జొన్నగిరి
- కందమకుంట్ల
- లింగనేనిదొడ్డి
- ముక్కెల్ల
- పగిడిరాయి
- పెండేకల్లు
- రతన
- తుగ్గలి
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.