తుఫాన్ (సినిమా)
తుఫాన్ 2013 లో విడుదదవనున్న తెలుగు చిత్రము. హిందీలో జంజీర్ పేరుతో ఈ చిత్రం ఏకకాలంలో నిర్మించబడింది.
తుఫాన్ | |
---|---|
![]() First look | |
దర్శకత్వం | అపూర్వ లాఖియా (హిందీ) యోగి (తెలుగు)[1] |
నిర్మాత | అపూర్వ లాఖియా అమిత్ మెహ్రా |
స్క్రీన్ ప్లే | సురేష్ నాయర్ |
కథ | సలీం-జావిద్ |
నటులు | |
సంగీతం | అను మాలిక్ చింతన్ భట్ మీట్ బ్రదర్స్ దేవిశ్రీ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | గురురాజ్ జోయిస్ |
కూర్పు | చింటూ సింగ్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదారు | రిలయన్స్ ఎంటర్తైన్న్మెంట్ |
విడుదల | మే 10, 2013 |
దేశం | భారత్ |
భాష | హిందీ తెలుగు |
నటవర్గంసవరించు
- రాం చరణ్ తేజ - విజయ్ ఖన్నా
- ప్రియాంక చోప్రా - మాలా
- శ్రీహరి - పఠాన్ షేర్ ఖాన్
- ప్రకాశ్ రాజ్ - రుద్రప్రతాప్ తేజ
- తనికెళ్ళ భరణి - జయదేవ్
సాంకేతిక వర్గంసవరించు
- దర్శకుడు - అపూర్వ లాఖియా
- సంగీతం - అన్నూ మాలిక్
విశేషాలుసవరించు
- ఈ చిత్రం యొక్క మూలమైన ప్రకాష్ మెహ్రా గారి జంజీర్ ని అప్పట్లో నందమూరి తారక రామారావు గారితో 1974లో నిప్పులాంటి మనిషి పేరుతో పునః నిర్మించారు.[2] ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.[3]
- నిప్పులాంటి మనిషి తర్వాత ఆ చిత్రం యొక్క తదుపరి తెలుగు మరియూ హిందీ పునః నిర్మాణం ఈ చిత్రం కావడం విశేషం.
- తెలుగులో షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి పోషించగా హిందీలో సంజయ్ దత్ పోషించారు. రాం చరణ్ నటించిన మగధీరలో కూడా శ్రీహరి గారి పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం గమనార్హం.
- 06-09-2003 లో విడుదలైన[4] అపురూపం తర్వాత ప్రియాంక చోప్రా నటించిన తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కోసం ఆమె 9 కోట్ల పారితోషికం అందుకున్నది.[5]
వనరులుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-28. Retrieved 2013-03-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-08. Retrieved 2013-03-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-16. Retrieved 2013-03-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-10. Retrieved 2013-09-14.
- ↑ http://www.hindustantimes.com/Entertainment/Bollywood/Priyanka-becomes-highest-paid-actress/Article1-840519.aspx