తెగడ (ఆంగ్లం Indian Jalap) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ఒపర్కులినా టర్పెతమ్ (Operculina turpethum). ఇది కన్వాల్వులేసి కుటుంబానికి చెందినది.

తెగడ
Operculina turpethum (Nisottar) in Kawal, AP W IMG 2211.jpg
in Kawal Wildlife Sanctuary, India.
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
ఒ. టర్పెతమ్
Binomial name
ఒపర్కులినా టర్పెతమ్
(లి.) Silva Manso
Synonyms

Merremia turpethum (లి.) Shah & Bhatt.

లక్షణాలుసవరించు

 • తెగడ వార్షిక గుల్మంగా ఎగబ్రాకే మొక్కలు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
 • దీనికి పొడవుగా హృదయాకారంలో ఉంటాయి.
 • పువ్వులు పెద్దవిగా ఏకాంతరంగా ఏర్పడతాయ్.
 • పండు గుళికగా మందమైన కాడను కలిగివుంటాయి.

ప్రాంతీయ నామాలుసవరించు

 • ఆంగ్లం : Indian Jalap, St. Thomas lidpod, transparent wood rose, turpeth root, white day glory
 • హిందీ : निशोथ nisoth, पिठोरी pitohri
 • కన్నడ : aluthi gida, bangada balli, bilitigade, devadanti, nagadanti
 • మలయాళం : tigade
 • మరాఠీ : निसोत्तर or निशोत्तर nisottar
 • సంస్కృతం : निशोत्र nishotra, त्रिपुट triputa, त्रिवृथ trivrutha
 • తమిళం : adimbu, சரளம் caralam, சிவதை civatai, கும்பஞ்சான் kumpncan, பகன்றை paganrai
 • తెలుగు : తెగడ tegada, త్రివృత్ తెల్లతెగ trivrut tellatega

ఉపయోగాలుసవరించు

 • తెగడ మొక్కలో టర్పెతిన్ అనే గ్లూకోసైడ్ ఉండడం వలన దీనిని విరేచనకారిగాను, తేలు, పాము కాటుకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తెగడ&oldid=2985880" నుండి వెలికితీశారు