తెగింపు 1994 మే 5న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సునీల్ క్రియేషన్స్ పతాకంపై చల్లా వెంకటరామరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కర్రి సాంబశివ రెడ్డి సమర్పించగా, విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

తెగింపు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ శ్రీ సునీత్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Thegimpu (1994)". Indiancine.ma. Retrieved 2022-02-06.
"https://te.wikipedia.org/w/index.php?title=తెగింపు&oldid=3728982" నుండి వెలికితీశారు