తెగింపు (2023 సినిమా)

తెగింపు అనేది కోలీవుడ్ సినిమా తునివు కు తెలుగు వెర్షన్.[1] 2023 సంక్రాంతి కానుకగా విడుదలయిన తునివు యాక్షన్ థ్రిల్లర్ తమిళ చిత్రం. హెచ్.వినోద్ రచన, దర్శకత్వం వహించగా బోనీ కపూర్ నిర్మించాడు. ప్రధానపాత్రలు అజిత్ కుమార్, మంజు వారియర్లు పోషించగా, సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు.

తెగింపు
Tegimpu.jpg
దర్శకత్వంహెచ్. వినోద్
రచనహెచ్. వినోద్
నిర్మాతబోనీ కపూర్
నటవర్గం
ఛాయాగ్రహణంనీరవ్ షా
కూర్పువిజయ్ వేలుకుట్టి
సంగీతంగిబ్రాన్
నిర్మాణ
సంస్థలు
  • బేవ్యూ ప్రాజెక్ట్స్ LLP
  • జీ స్టూడియోస్
పంపిణీదారులురెడ్ జెయింట్ మూవీస్
విడుదల తేదీలు
2023 జనవరి 12 (2023-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

తెగింపు చిత్రాన్ని 2023 జనవరి 12న తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఐవీవై ప్రొడక్షన్స్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి.[2]

నిర్మాణంసవరించు

ఫిబ్రవరి 2022లో అజిత్ కుమార్ 61వ చిత్రం AK61 వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించబడింది. హైదరాబాదులో 2022 ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ప్రారంభమైంది. ఇక్కడ మౌంట్ రోడ్ సెట్‌ను నిర్మించారు.[3] సినిమా టీం 2022 జూన్ 10 నాటికి నగరంలో మొదటి షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది.[4] చివరి షూటింగ్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో 2022 అక్టోబరు 12న ముగిసింది.[5] కాగా నవంబరు 2022 చివరి నాటికి ఈ చిత్రం డబ్బింగ్ పూర్తిచేసుకుంది.[6] తునివు అనే టైటిల్ సెప్టెంబర్ 21న ప్రకటించబడింది.[7]

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "సంక్షిప్త వార్తలు (5)". web.archive.org. 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Thegimpu | తునివు తెలుగు పోస్టర్‌తో రిలీజ్ అప్‌డేట్‌". web.archive.org. 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Lakshmi, V. (10 April 2022). "#AK61: Bank set erected for Ajith's heist thriller". The Times of India. Archived from the original on 29 April 2022. Retrieved 10 May 2022.
  4. "It's a schedule wrap for Ajith's 'AK 61'". The Times of India. 10 June 2022. Archived from the original on 13 July 2022. Retrieved 22 September 2022.
  5. "Ajith Kumar wraps Thunivu's Bangkok schedule: Report". India Today. 12 October 2022. Archived from the original on 12 October 2022. Retrieved 12 October 2022.
  6. "Ajith shoots for 'Thunivu' in Chennai". The Times of India. 22 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 25 October 2022.
  7. "Ajith's 'AK 61' titled 'Thunivu'; the powerful actor looks dapper in the first look". The Times of India. 21 September 2022. Archived from the original on 21 September 2022. Retrieved 21 September 2022.