తెనాలి రెవెన్యూ డివిజను

గుంటూరు జిల్లాకు చెందిన రెవెన్యూ డివిజను

తెనాలి రెవెన్యూ డివజను, గుంటూరు జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. తెనాలి పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

తెనాలి రెవెన్యూ విభాగం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
ప్రధాన కార్యాలయంతెనాలి
మండలాల సంఖ్య18

పరిపాలన

మార్చు

జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత గల మండలాలు:[1] ప్రస్తుత ఆదాయ విభాగాధికారిగా జి.నరసింహారావు ఉన్నారు.[2]

  1. కాకుమాను
  2. కొల్లిపర
  3. చేబ్రోలు
  4. తాడేపల్లి
  5. తెనాలి
  6. దుగ్గిరాల
  7. పొన్నూరు
  8. మంగళగిరి

మూలాలు

మార్చు
  1. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. https://web.archive.org/web/20141016202326/http://guntur.nic.in/statistics/tahsildars.pdf

బయటి లింకులు

మార్చు