తాడేపల్లి మండలం
ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం
తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలోని మండలం. పాక్షికంగా పట్టణ ప్రాంతంగల మండలాల్లో ఇది ఒకటి. పెరుగుతున్న పట్టణీకరణకు తాడేపల్లి మండలం ఒక నమూనా లాంటిది. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°29′02″N 80°36′14″E / 16.484°N 80.604°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | తాడేపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 80 కి.మీ2 (30 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 99,428 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1002 |
జనాభా గణాంకాలు
మార్చు2001 లో మండల జనాభా 80,887 ఉండేది. ఇందులో 35,418 మంది గ్రామీణ ప్రాంతం లోను, 45,469 మంది పట్టణ ప్రాంతం లోనూ నివసించేవారు. 2011 నాటికి జనాభా 22.92% పెరిగి, 99,428 కి చేరింది. ఇది జిల్లా సగటు పెరుగుదల 9.47% కన్నా చాలా ఎక్కువ. 2001 లో పట్టణ ప్రాంతపు జనాభా 56.21% ఉండగా, 2011 నాటికి అది 70.83 శాతానికి చేరింది. మండలంలో పెరుగుతున్న పట్టణీకరణకు ఇది సూచిక.
మండలం లోని పట్టణాలు
మార్చు- వడ్డేశ్వరం (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015