తెలుగు వ్యాకరణం
తెలుగు భాషా వ్యాకరణం
(తెలుగు వ్యాకరణము నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వ్యాకరణం పై సిద్ధాంత గ్రంథాన్ని నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణాన్ని బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు.[1] నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.[1]
పుస్తకాలు
మార్చు- తెలుగు వ్యాకరణం: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
- లిటిల్ మాస్టర్స్ తెలుగు వ్యాకరణం-యం.విశ్వనాథరాజు ఎం.ఎ, నవరత్న బుక్ సెంటర్ విజయవాడ
ఇవికూడా చూడండి
మార్చుఉపసర్గలు - సంస్కృత వ్యాకరణంలో ఉపసర్గలు