* ఈ యేడాది 7 చిత్రాలు విడుదల అయ్యాయి.

* సి.పుల్లయ్య దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించిన గొల్లభామ ( శోభనాచల) బ్రహ్మాండమైన విజయం సాధించింది. 
ఈ చిత్రం ద్వారా అంజలీదేవి కథానాయకి‌గా పరిచయమయ్యారు. 

* గూడవల్లి రామబ్రహ్మం మరణానంతరం ఎల్.వి.ప్రసాద్ పూరించిన 'పల్నాటి యుద్ధం' కూడా ప్రజాదరణ పొందింది. 

* కె.వి.రెడ్డి 'యోగి వేమన' గొప్ప చిత్రంగా ప్రశంసలు పొందినా, తగిన ప్రజాదరణ పొందలేక పోయింది. 

* భానుమతి, ఆమె భర్త రామకృష్ణ కలసి 'భరణీ సంస్థ'ను స్థాపించి, తొలి ప్రయత్నంగా 'రత్నమాల' చిత్రాన్ని నిర్మించారు.
  1. బ్రహ్మరథం ( శ్రీవెంకట్రామ)
  2. గొల్లభామ ( శోభనాచల)
  3. పల్నాటి యుద్ధం (1947 సినిమా)
  4. రాధిక
  5. రత్నమాల
  6. యోగివేమన(1947 సినిమా)తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |