తెలుగు సినిమాలు ఛ

"ఛ" అక్షరంతో ప్రారంభమైన తెలుగు సినిమాల జాబితా:

  • ఛలో అసెంబ్లీ 2020 లో ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో విడుదలైన చిత్రం.
  • ఛాంపియన్ 1992 ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్.ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు.
  • ఛాలెంజ్ రాముడు ఛాలెంజ్ రాముడు 1980 లో విడుదలైన యాక్షన్ చిత్రం. అనిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ[1]
  • ఛత్రపతి (సినిమా) 2005 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.
  • ఛాయ (సినిమా) 1979, జూన్ 9వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.
  • ఛాలెంజ్ 1984 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కధానాయకునిగా నిర్మించిన చిత్రం.
  • ఛైర్మెన్ చలమయ్య 1974లో విడుదలైన తెలుగు సినీమా. నిర్మల ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎల్.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు.

మూలాలుసవరించు

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified[dead link]
  2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified[dead link]


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |