యోగివేమన (1947 సినిమా)
(యోగివేమన(1947 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. వాహిని పిక్చర్స్ బ్యానర్ పై కదిరి వెంకటరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావులు సంగీతాన్ని అందించారు.[1]
యోగి వేమన (1947 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
నిర్మాణం | బి.యన్.రెడ్డి, మూలా నారాయణ స్వామి |
తారాగణం | చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎమ్.వి.రాజమ్మ, దొరైస్వామి, పార్వతీబాయి, కృష్ణవేణి, బెజవాడ రాజారత్నం, పద్మనాభం |
సంగీతం | చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | వాహినీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఈ చిత్రంలో వేమన పాత్రధారి చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశానికి స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు. తన అద్భుతమైన గాత్రంతో నాగయ్య వేమన పద్యాలను చక్కగా గానం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ పాటలు ఇప్పటికి "క్లాసిక్స్"గా పరిగణింపబడుతున్నాయి.
తారాగణం
మార్చు- చిత్తూరు నాగయ్య
- ఎం.వి. రాజమ్మ
- ముడిగాండ లింగమూర్తి
- కాంతామణి
- ఆర్. రామి రెడ్డి
- వి. లక్ష్మీకాంతం
- ఎ. సీత
- రాయప్రోలు సుబ్రమణ్యం
- పార్వతి బాయి
సాంకేతిక నిపుణులు
మార్చు- రన్ టైం : 174 నిమిషాలు
- సినిమాటోగ్రఫీ - మార్కస్ బార్ట్‌లీ
- సహాయ దర్శకుడు - కమలాకర కామేశ్వరరావు
- నేపథ్యగానం - చిత్తూరు నాగయ్య, బెజవాడ రాజారత్నం
- కోరియోగ్రఫీ - వేదాంతం రాఘవయ్య
- దర్శకత్వం: కదిరి వెంకటరెడ్ది
- స్టూడియో: వాహిని పిక్చర్స్
- నిర్మాత: కదిరి వెంకట రెడ్డి;
- రచయిత: కదిరి వెంకట రెడ్డి, కె. కామేశ్వర రావు, సముద్రాల రాఘవచార్య;
- ఛాయాగ్రాహకుడు: మార్కస్ బార్ట్లీ;
- ఎడిటర్: సి.పి. జంబులింగం, పి.వి. కోటేశ్వరరావు;
- స్వరకర్త: చిత్తూరు.నాగయ్య, ఒగిరాలా రామచంద్రరావు;
- గీత రచయిత: సముద్రాల రాఘవాచార్య
పాటలు
మార్చు- అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలికేటి నా జ్యోతి - నాగయ్య
- ఆపరాని తాపమాయెరా పాలేందుమౌళి ప్రాపుగోరి - ఘంటసాల, ఎం.వి. రాజమ్మ
- ఇదేనా ఇంతేనా జీవిత సారము ఇదేనా.. అంతులేని జీవన - నాగయ్య
- కనుపించుమురా మహదేవా కనులారా నిను కాంచి - నాగయ్య
- చదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు (పద్యాలు) - నాగయ్య
- జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి - నాగయ్య
- తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి (పద్యాలు ) - నాగయ్య
- తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - ఎం.వి. రాజమ్మ
- తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - నాగయ్య
- మాయను పడకే మనసా సాయము కలిమి సతమని నమ్మి - బెజవాడ రాజారత్నం
- వదలజాలరా నా వలపుదీర్పరా నిన్ను వదలజాలరా మనసారా - నాగయ్య
- వచ్చేపోయే తాడిలోన కోతి ఉన్నాది కోతిమూతిలోన - బేబి కృష్ణవేణి బృందం
- వెలదులార ముదముమీర నలుగిడ రారే - బృందం
- సేవకజన శుభకారి భవనాశ చంద్రమకుట చర్మాంభరధారి - ఎం.వి. రాజమ్మ
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Yogi Vemana (1947)". Indiancine.ma. Retrieved 2020-09-08.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
బాహ్య లంకెలు
మార్చుకె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
---|---|
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య |