క్రియేటివ్ కమర్షియల్స్

సినీ నిర్మాణ సంస్థ

క్రియేటివ్ కమర్షియల్స్ తెలుగు చలన చిత్ర నిర్మాణ సంస్థ.[1] కె.ఎస్.రామారావు ఈ సంస్థ అధినేత.[2] 1973లో ప్రారంభమైన ఈ సంస్థ మొదట రేడియోలో వాణిజ్య ప్రకటనల వ్యాపారంతో మొదలై క్రమేపీ తెలుగు చలన చిత్ర నిర్మాణం వైపు ప్రయాణించింది. ఈ సంస్థ చిరంజీవితో అనేక హిట్ సినిమాలను నిర్మించింది.

క్రియేటివ్ కమర్షియల్స్
రకం
సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ
పరిశ్రమవినోదం
స్థాపించబడింది1973[1]
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
ప్రధాన వ్యక్తులు
కె.ఎస్. రామారావు
ఉత్పత్తులుసినిమాలు
యజమానికె.ఎస్.రామారావు

సినిమా నిర్మాణంసవరించు

సంవత్సరం సినిమా పేరు నటీనటులు దర్శకుడు వివరాలు
1981 మౌన గీతం మోహన్,ప్రతాప్ పోతన్, సుహాసిని జె. మహేంద్రన్
1983 అభిలాష చిరంజీవి, రాధిక శరత్‌కుమార్ ఎ.కోదండరామిరెడ్డి
1984 ఛాలెంజ్ చిరంజీవి, సుహాసిని, విజయశాంతి ఎ.కోదండరామిరెడ్డి
1986 రాక్షసుడు చిరంజీవి,సుహాసిని, రాధ ఎ.కోదండరామిరెడ్డి
1988 మరణ మృదంగం చిరంజీవి,సుహాసిని, రాధ ఎ.కోదండరామిరెడ్డి
1989 ముత్యమంత ముద్దు[3] రాజేంద్ర ప్రసాద్, సీత రవిరాజా పినిశెట్టి
1991 స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ చిరంజీవి, విజయశాంతి,నిరోషా యండమూరి వీరేంద్రనాథ్
1992 బాబాయి హోటల్ బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, కిన్నెర జంధ్యాల
1992 చంటి వెంకటేష్, మీనా రవిరాజా పినిశెట్టి
1993 కొంగుచాటు కృష్ణుడు నరేష్, మీనా పామర్తి గోవిందరావు
1993 మాతృదేవోభవ మాధవి, నాజర్ కె. అజయ్ కుమార్
1994 అంగరక్షకుడు డా.రాజశేఖర్, మీనా జోషి
1995 క్రిమినల్ అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా [[::en:Mahesh Bhatt|మహేష్ భట్]]
2002 వాసు వెంకటేష్, భూమిక ఎ.కరుణాకరన్
2006 చుక్కల్లో చంద్రుడు అక్కినేని నాగేశ్వరరావు, సిద్దార్థ్, సదా, సలోని, ఛార్మీ కౌర్ శివకుమార్
2008 బుజ్జిగాడు మోహన్ బాబు, ప్రభాస్, త్రిష, ఖయ్యూం పూరీ జగన్నాథ్
2012 దమ్ము జూనియర్ ఎన్.టి.ఆర్., త్రిష, కార్తీక నాయర్ బోయపాటి శ్రీను
2014 లవ్ యు బంగారమ్ రాహుల్, శ్రావ్య గోవి మారుతి టాకీస్‌తో సహనిర్మాణం
2014 ఉలవచారు బిర్యాని ప్రకాష్ రాజ్, స్నేహ ప్రకాష్ రాజ్
2015 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు శర్వానంద్, నిత్యా మీనన్ కె. క్రాంతి మాధవ్‌
2020 వరల్డ్ ఫేమస్ లవర్[4] విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా క్రాంతి మాధవ్

అవార్డులుసవరించు

క్రమసంఖ్య అవార్డు సంవత్సరం విభాగం సినిమాపేరు ఫలితాలు
1 ఫిలింఫేర్ 1993 ఉత్తమ చిత్రం మాతృదేవోభవ విజేత
2 నంది అవార్డులు 1993 ఉత్తమ చిత్రం (వెండి) మాతృదేవోభవ విజేత
3 2002 ప్రజాదరణ పొందిన చిత్రం వాసు విజేత

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Interview - KS Rama Rao about Abhilasha and Creative Commercials". idlebrain.com. 11 March 2013. Retrieved 24 February 2020.
  2. "K.S. Rama Rao - Interview". telugucinema.com. 12 Jan 2006. Archived from the original on 26 June 2010. Retrieved 24 February 2020.
  3. "Mutyamantha Muddu". bharatmovies.com. Retrieved 24 February 2020.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.

ఇతర లంకెలుసవరించు