దండి (గ్రామం)

గుజరాత్ లోని గ్రామం, ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశం
  ?దండి
గుజరాత్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) నవసారి జిల్లా

దండి గుజరాత్ రాష్ట్రంలోని నవసారీ జిల్లాలోని చిన్న గ్రామం. ఇది అరేబియా సముద్ర తీరంలో నవసారీ పట్టణానికి సమీపంలో ఉంది.

దండి నుండి మహాత్మా గాంధీ 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం ఇక్కడి నుండే ప్రారంభించాడు. ఉప్పు మీద బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహకులందరూ అహమ్మదాబాదు నుండి దండి వరకు కాలినడకన ప్రయాణించి దండి వద్ద సముద్రపు ఒడ్డున ఉప్పును తయారుచేశారు. ఇదే భారతదేశంలో బ్రిటిష్ వారి పతనానికి నాంది పలికింది.

ఇవి కూడా చూడండిసవరించు

Coordinates: 21°20′N 72°38′E / 21.333°N 72.633°E / 21.333; 72.633