దక్షిణాది భక్తపారిజాతాలు
దక్షిణాది భక్తపారిజాతాలు 2003 సంవత్సరంలో రావినూతల శ్యామప్రియ రచించిన తెలుగు పుస్తకం. భగవాన్ శ్రీ రమణ మహర్షికి దీనిని అంకితం చేశారు. దీనిని యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదులో ప్రథమంగా ముద్రించారు. ఇందు 31 మంది దక్షిణ భారతదేశానికి చెందిన భక్తుల గురించి సరళమైన తెలుగు భాషలో టూకీగా తెలిపారు.
విషయ సూచిక
మార్చు- భక్తకవి పోతన
- త్యాగరాజుస్వామి
- నారాయణతీర్థులు
- భద్రాచల రామదాసు
- అన్నమయ్య
- క్షేత్రయ్య
- తరిగొండ వెంకమాంబ
- తూము నరసింహదాసు
- పురంధరదాసు
- విజయదాసు
- గోపాలదాసు
- జగన్నాధదాసు
- కనకదాసు
- బసవేశ్వరుడు
- అక్కమాదేవి
- అప్పర్
- మాణిక్యవాచకర్
- జ్ఞాన సంబంధర్
- సుందరమూర్తి
- నందనారు
- నమ్మాళ్వారు
- కార్తెక్కాల్ అమ్మ
- కులశేఖర్ ఆళ్వారు
- స్వాతి తిరునాళ్
- తిరుప్పనాళ్వార్
- జ్ఞానదేవ్
- తుకారాం
- కుమ్మరి గోరా
- నామ్ దేవ్
- ఏకనాధుడు
- సమర్ధ రామదాసు
మూలాలు
మార్చు- దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.