దర్గా ఖలీజ్ ఖాన్

దర్గా ఖలీజ్ ఖాన్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలంలోని గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[2]

దర్గా ఖలీజ్ ఖాన్
—  రెవెన్యూ గ్రామం  —
 
 
దర్గా ఖలీజ్ ఖాన్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E / 17.3860712; 78.3511362
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 500081
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-02. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)

వెలుపలి లింకులు మార్చు