దాడు 1993 ఆగస్టు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవారి ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇంద్రాణి నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని సరస్వతీ ఫిలింస్ సమర్పించగా మనోజ్ సంగీతాన్నందించాడు.[1]

దాడి
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సాగర్
సంగీతం మనోజ్
నిర్మాణ సంస్థ శ్రీవారి ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు[2] మార్చు

రచన: భువనచంద్ర

మూలాలు మార్చు

  1. "Dhadi (1993)". Indiancine.ma. Retrieved 2020-09-05.
  2. "Dhadi-1993, Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-09-05.[permanent dead link]


బాహ్య లంకెలు మార్చు