దాదాగిరి (2001 సినిమా)
దాదాగిరి 2001, మార్చి 15న భరత్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.
దాదాగిరి (2001 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | భరత్ |
నిర్మాణం | కె.ఆర్.రెడ్డి |
తారాగణం | కృష్ణ, సుమన్, బ్రహ్మానందం, మోనాల్, గోకిన రామారావు, గుండు హనుమంతరావు, అన్నపూర్ణ |
సంగీతం | రాజ్ |
విడుదల తేదీ | 2001 మార్చి 15 |
భాష | తెలుగు |
నటీనటులు సవరించు
- కృష్ణ
- సుమన్
- బ్రహ్మానందం
- మోనాల్
- ప్రసాద్ బాబు
- ఎ.వి.ఎస్.
- తనికెళ్ళ భరణి
- గోకిన రామారావు
- రఘునాథ రెడ్డి
- గుండు హనుమంతరావు
- రూపాదేవి
- అన్నపూర్ణ
- పావలా శ్యామల
సాంకేతిక వర్గం సవరించు
- నిర్మాత: కె.ఆర్.రెడ్డి
- దర్శకత్వం: భరత్
- పాటలు: కులశేఖర్, పెద్దాడ మూర్తి
- నేపథ్య గాయకులు: గంగాధర్, నిత్య సంతోషిణి
- సంగీతం: రాజ్
- ఛాయాగ్రహణం: అరవింద్
- కూర్పు: రఘు