దారి తప్పిన మనిషి
(దారితప్పిన మనిషి నుండి దారిమార్పు చెందింది)
దారి తప్పిన మనిషి 1981 సెప్టెంబరు 6 న విడుదలైన తెలుగు సినిమా. బ్లేజ్ మూవీస్ పతాకంపై బి.మాలతీదేవి నిర్మించిన ఈ సినిమాకు బి.నరసింహారావు దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, రూప, లక్ష్మీశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విజయ భాస్కర్ సంగీతాన్నందించాడు.[1]
దారి తప్పిన మనిషి (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.నరసింహారావు |
---|---|
తారాగణం | నరసింహ రాజు, రోజారమణి , రూప |
సంగీతం | విజయ్ భాస్కర్ |
నిర్మాణ సంస్థ | బ్లేజ్ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నరసింహరాజు
- రూప
- లక్ష్మిశ్రీ
- పండరీబాయి
- రోజారమణి
- విజయ గౌరి
- సత్యవాణి
- రాజేంద్రప్రసాద్
- కాకరాల
- వంకాయల సత్యనారాయణ
- తారా కృష్ణ
- మోదుకూరి సత్యం
- వల్లం నరసింహారావు
- కె.కె. శర్మ
- వంగా అప్పారావు
- మాస్టర్ సూరిబాబు
- మాస్టర్ రాజు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: బి. నరసింహారావు
- స్టూడియో: బ్లేజ్ మూవీస్
- నిర్మాత: బి. మాలతి దేవి;
- స్వరకర్త: విజయభాస్కర్
పాటలు
మార్చు- అందగాడివేలే ఓ చందమామ అల్లరి చాలించావోయి - వాణీ జయరామ్
- ఉలికి ఉలికి పడతావెందుకు ఊ అన్నా ఆ అన్నా - పి.సుశీల, యేసుదాసు
- ఏడిస్తే నవ్వు ఏడవనివ్వు ఎవడి వాడిదే ఎదిగి ఎదిగి పొ నువ్వు -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కలగంటున్నాయి నీ కళ్ళు సలసల కాంగింది నీ ఒళ్ళు - ఎల్.ఆర్.అంజలి,పి.సుశీల
- చెట్టునడిగి పుట్టనడిగి దిట్టునెగరే పిట్ట నడిగి ఎదురు చూసినాను - వాణీ జయరామ్
మూలాలు
మార్చు- ↑ "Dhari Thappina Manishi (1981)". Indiancine.ma. Archived from the original on 2021-06-07. Retrieved 2021-06-07.