దారి తప్పిన మనిషి

దారి తప్పిన మనిషి 1981 సెప్టెంబరు 6 న విడుదలైన తెలుగు సినిమా. బ్లేజ్ మూవీస్ పతాకంపై బి.మాలతీదేవి నిర్మించిన ఈ సినిమాకు బి.నరసింహారావు దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, రూప, లక్ష్మీశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విజయ భాస్కర్ సంగీతాన్నందించాడు.[1]

దారి తప్పిన మనిషి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.నరసింహారావు
తారాగణం నరసింహ రాజు,
రోజారమణి ,
రూప
సంగీతం విజయ్ భాస్కర్
నిర్మాణ సంస్థ బ్లేజ్ మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: బి. నరసింహారావు
  • స్టూడియో: బ్లేజ్ మూవీస్
  • నిర్మాత: బి. మాలతి దేవి;
  • స్వరకర్త: విజయభాస్కర్

పాటలు మార్చు

  1. అందగాడివేలే ఓ చందమామ అల్లరి చాలించావోయి - వాణీ జయరామ్
  2. ఉలికి ఉలికి పడతావెందుకు ఊ అన్నా ఆ అన్నా - పి.సుశీల, యేసుదాసు
  3. ఏడిస్తే నవ్వు ఏడవనివ్వు ఎవడి వాడిదే ఎదిగి ఎదిగి పొ నువ్వు -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. కలగంటున్నాయి నీ కళ్ళు సలసల కాంగింది నీ ఒళ్ళు - ఎల్.ఆర్.అంజలి,పి.సుశీల
  5. చెట్టునడిగి పుట్టనడిగి దిట్టునెగరే పిట్ట నడిగి ఎదురు చూసినాను - వాణీ జయరామ్

మూలాలు మార్చు

  1. "Dhari Thappina Manishi (1981)". Indiancine.ma. Archived from the original on 2021-06-07. Retrieved 2021-06-07.

బాహ్య లంకెలు మార్చు