దాసరివారిపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

దాసరివారిపాలెం. ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది ఒంగోలుకు 27 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఈ గ్రామంలో కాపు కులస్తులు ఎక్కువగా కలరు. ఈ ఊరిలో గొల్లకారం, ఇందుర్థి, సాగి, పులకం, దాసరి, తెలగనేని ఇంటి పేరు కలవారు ఎక్కువగా కలరు. ఈ గ్రామంలో అంకమ్మ, ఎల్లమ్మ, రాములవారి గుళ్ళూ ఉన్నాయి. ఈ ఊరికి 6 కి.మీ.దూరంలో అందమైన సముద్ర తీరం ఉంది. ఈ ఊరిలో గొల్లకారం ఛిన వెంకయ్య నాయుడు, బ్రహ్మయ్య నాయుడు ప్రముఖ వ్యక్తులు. ఈ గ్రామంలో గ్రామ దేవర కొలుపులు జరుగుతాయి.ఈ గ్రామంలో పెద్దవాకిలి ప్రముఖమైనది.ఈ గ్రామంలో వరి బాగా పండుతుంది.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523183 Edit this on Wikidata


మూలాలు మార్చు