దశదిశలు
(దిక్కులు నుండి దారిమార్పు చెందింది)
దిక్కు లేదా దిశ రెండూ ఒకటే.
- తూర్పు (East)
- ఆగ్నేయం (South-East)
- దక్షిణం (South)
- నైఋతి (South-West)
- పడమర (West)
- వాయువ్యం (North-West)
- ఉత్తరం (North)
- ఈశాన్యం (North-East)
- భూమి (క్రింది ప్రక్క)
- ఆకాశం (పైకి)
ఈ పదింటిని దశదిశలు అంటారు. వీనిలో మొదటి ఎనిమిదింటిని అష్టదిక్కులు లేదా అష్టదిశలు అంటారు
బయటి లింకులు
మార్చుLook up దిక్కు in Wiktionary, the free dictionary.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |