దినేష్ ప్రభాకర్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు.[1] [2] ఆయన 2002లో మీసా మాధవన్ సినిమాలో చిన్న పాత్రతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి, పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలలో నటించాడు. దినేష్ తన తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ & స్నేహితుడు జిస్మాన్‌తో కలిసి అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు.[3]
దినేష్ ప్రభాకర్ |
---|
|
జననం | దినేష్ నాయర్
|
---|
జాతీయత | భారతీయుడు |
---|
వృత్తి | నటుడు, కాస్టింగ్ డైరెక్టర్ |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2002 – ప్రస్తుతం |
---|
జీవిత భాగస్వామి | శ్రీరేఖ దినేష్ |
---|
పిల్లలు | విభా నాయర్ |
---|
తల్లిదండ్రులు | - ప్రభాకరన్ నాయర్ (తండ్రి)
- సరోజినీ అమ్మ (తల్లి)
|
---|
దినేష్ ఆ తరువాత అనేక ప్రముఖ యాడ్ ఫిల్మ్‌లకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మలయాళ వెర్షన్లలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ & అమితాబ్ బచ్చన్ నటించిన చాలా ప్రసిద్ధ ప్రకటనలకు డబ్బింగ్ అందించాడు. ఆయన తన తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్నేహితుడు జిస్ జాయ్‌తో కలిసి అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించి సినిమా రంగానికి డబ్బింగ్ & అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ అందించాడు. ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో మొదటి కాస్టింగ్ డైరెక్టర్‌గా పరిగణించబడ్డాడు.[4]
సంవత్సరం
|
సినిమా
|
పాత్ర
|
గమనికలు
|
2002
|
నమ్మాల్
|
కళాశాల విద్యార్ధి
|
|
మీసా మాధవన్
|
మనోహరన్
|
|
2003
|
పట్టాలం
|
సతీషన్
|
|
స్వప్నకూడు
|
అన్పజకన్
|
|
2004
|
రసికన్
|
రాజ్ కుమార్
|
|
2005
|
రప్పకల్
|
గోవిందన్
|
|
2006
|
కరుత పక్షికల్
|
బాబు
|
|
2008
|
తాళ్లప్పావు
|
దినేష్
|
|
2010
|
ఆగతన్
|
దాసప్పన్
|
|
బెస్ట్ యాక్టర్
|
సహాయ దర్శకుడు
|
|
2012
|
మ్యాట్నీ
|
|
|
ముల్లస్సేరి మాధవన్ కుట్టి నెమోమ్ PO
|
|
|
నముక్కు పార్కన్
|
|
|
ఆరంజ్
|
|
|
2013
|
గాడ్ ఫర్ సేల్
|
హరి
|
|
లెఫ్ట్ రైట్ లెఫ్ట్
|
అనిల్
|
|
పుల్లిపులికలుమ్ అట్టింకుట్టియుమ్
|
అడ్వా. అశోక్
|
|
2014
|
1983
|
సాజీ అకా ఆంబ్రోస్ సాజీ
|
|
బెవెర్ అఫ్ డాగ్స్
|
ఫ్రెడ్డీ
|
|
మనీ రత్నం
|
క్లీటస్
|
|
సంసారం ఆరోగ్యతిను హానికరం
|
చెట్టుపర శశి
|
|
హోమ్లీ మీల్స్
|
లాలన్
|
|
2015
|
అయల్ నజనల్ల
|
క్రిస్టోఫర్ వాస్కో
|
|
జమ్నా ప్యారీ
|
ఆడు తోమా
|
|
కోహినూర్
|
సెయింట్ జాన్సన్
|
|
కుంజీరామాయణం
|
రామచంద్రన్
|
|
లవ్ 24x7
|
ఛానల్ ఉద్యోగి
|
|
లుక్కా చుప్పి
|
బెన్నీ చాకో
|
|
పతేమరి
|
సుధాకరన్
|
|
ప్రేమమ్
|
లోనప్పన్
|
|
రాక్ స్టార్
|
రారిచాన్
|
|
టూ కంట్రీస్
|
డ్రైవర్ (కేమియో)
|
|
2016
|
జాకోబింటే స్వర్గరాజ్యం
|
సిజోయ్
|
|
కవి ఉద్ధేశిచతు..?
|
|
|
కోలమాస్
|
|
|
కొలుమిట్టాయి
|
|
|
మాన్ సూన్ మంగోస్
|
రిపోర్టర్
|
|
ఊజం
|
సెల్వం
|
|
పావాడ
|
తట్టుకాడ కుంజుమోన్
|
|
2017
|
సోలో
|
ప్రభ
|
|
షెర్లాక్ టామ్స్
|
ఖర్చు గంగూ
|
|
2018
|
ఆమి
|
కోపంతో ఉన్న మాధవికుట్టి అభిమాని భర్త
|
|
2019
|
సత్యం పరంజ విశ్వసిక్కువో
|
ప్రసాద్
|
|
ప్రకాశాంతే మెట్రో
|
|
[5]
|
సాయన్న వర్తకాలు
|
|
|
2021
|
దృశ్యం 2
|
రాజన్
|
|
మాలిక్
|
పీటర్ ఎస్తప్పన్
|
|
2022
|
బ్రో డాడీ
|
జేమ్స్
|
|
ది టీచర్
|
విశ్వంబరన్
|
|
వీకం
|
|
|
సంవత్సరం
|
సినిమా
|
పాత్ర
|
భాష
|
2013
|
మద్రాస్ కేఫ్
|
LTTE మిలిటెంట్
|
హిందీ
|
2015
|
వెయిటింగ్
|
అదృష్ట
|
హిందీ
|
2017
|
చెఫ్
|
అలెక్స్ ఊమెన్ [6]
|
హిందీ
|
సోలో
|
ప్రభ
|
తమిళం
|
2019
|
నేర్కొండ పార్వై
|
పోలీస్ ఇన్‌స్పెక్టర్ కందసామి
|
తమిళం
|
బక్రీద్
|
సుందరం
|
తమిళం
|
2022
|
వాలిమై
|
డీసీపీ రాజాగం
|
తమిళం
|
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్
|
LD గోపాల్
|
తమిళం,
హిందీ, ఆంగ్ల
|
సర్దార్
|
చిట్టగాంగ్ జైలు గార్డు
|
తమిళం
|
సంవత్సరం
|
సినిమా
|
2013
|
తీర
|
2015
|
లుక్కా చుప్పి
|
2016
|
జాకోబింటే స్వర్గరాజ్యం
|