దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2][3] మెగా థియేటర్, సాయిబాబా ఆలయం, కోనార్క్ థియేటర్, దిల్‍సుఖ్‍నగర్ బస్ డిపో, రాజధాని థియేటర్, ప్రగతి డిగ్రీ కళాశాల సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Location4-20, జాతీయ రహదారి 65, రవి రెసిడెన్సీ, కృష్ణానగర్, దిల్‍సుఖ్‍నగర్, హైదరాబాదు, తెలంగాణ- 500060.[1]
యజమాన్యంహైదరాబాద్ మెట్రో
లైన్లుహైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels2
History
Openedసెప్టెంబరు 24, 2018; 6 సంవత్సరాల క్రితం (2018-09-24)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[1]

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

దిల్‍సుఖ్‍నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషన్ లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ చైతన్యపురి → → ఎల్.బి. నగర్ వైపు
ఉత్తర దిశ వైపు ← మియాపూర్మూసారాంబాగ్
సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి  
ఎల్ 2

రైలు సర్వీసు

మార్చు

మియాపూర్, ఎల్.బి. నగర్ ల మధ్య ప్రతి 3.5 - 7 నిమిషాలకు మూడు కోచ్ రైళ్లు ఈ స్టేషను గుండా నడుస్తాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 https://www.ltmetro.com/metro-stations/Dilsukhnagar/
  2. "Metro choc-a-block with Numaish visitors".
  3. Ghanate, Naveena (25 October 2018). "Hyderabad Metro stations do not reflect exact locations". Deccan Chronicle. Retrieved 10 December 2020.
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

మార్చు