మూసారాంబాగ్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని మూసారాంబాగ్‌ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

మూసారాంబాగ్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని మూసారాంబాగ్‌ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2][3]

మూసారాంబాగ్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Location413-416, జాతీయ రహదారి 65, సలీం నగర్ కాలనీ, ఆంధ్ర కాలనీ, న్యూ మలక్‌పేట్, హైదరాబాదు, తెలంగాణ- 500036[1]
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels2
History
Openedసెప్టెంబరు 24, 2018; 5 సంవత్సరాల క్రితం (2018-09-24)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు మార్చు

నిర్మాణం మార్చు

మూసారాంబాగ్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషను లేఔట్ మార్చు

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ దిల్‍సుఖ్‍నగర్→ →ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ వైపు ←మియాపూర్న్యూ మార్కెట్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

రైలు సర్వీసులు మార్చు

మియాపూర్ - ఎల్.బి. నగర్ మధ్య ప్రతి 3.5 - 7 నిమిషాలకు మూడు కోచ్ రైళ్లు ఈ స్టేషన్ గుండా నడుస్తాయి.

మూలాలు మార్చు

  1. https://www.ltmetro.com/metro-stations/musarambagh/[permanent dead link]
  2. "Metro choc-a-block with Numaish visitors".
  3. "Hyderabad Metro stations do not reflect exact locations".
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు మార్చు