ది బేకర్ అండ్ ది బ్యూటీ

ది బేకర్ అండ్ ది బ్యూటీ 2021లో విడుదలైన వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించగా జొనాథన్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ట్రైలర్‏ను సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశారు.[1][2] సంతోష్‌ శోభన్, విష్ణుప్రియ, టీనా శిల్పారాజ్‌, వెంకట్‌, ఝాన్సీ ప్రధాన ప్రాతల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‏ సెప్టెంబర్ 10న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3] ఈ వెబ్ సిరీస్ లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి.[4]

ది బేకర్ అండ్ ది బ్యూటీ
[[File:ది బేకర్ అండ్ ది బ్యూటీ 2021.jpg|frameless|border|upright=1]]
దర్శకత్వంజొనాథన్ ఎడ్వర్ట్స్
రచనజొనాథన్ ఎడ్వర్ట్స్
నిర్మాతసుప్రియా యార్లగడ్డ
తారాగణంసంతోష్‌ శోభన్, విష్ణుప్రియ, టీనా శిల్పారాజ్‌, వెంకట్‌
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుబొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల తేదీ
10 సెప్టెంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
  • నిర్మాత: సుప్రియా యార్లగడ్డ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్ట్స్
  • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
  • సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (7 September 2021). "రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది [[బేకర్]] అండ్ ది బ్యూటీ." Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (8 September 2021). "The Baker and The Beauty: పేరుకే మహేశ్వరి.. తేడా కొడితే మహంకాళేశ్వరి - the baker the beauty trailer". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
  3. 10TV (31 August 2021). "'ఆహా' లో మరో డిఫరెంట్ ఒరిజినల్ | The Baker And The Beauty". 10TV (in telugu). Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. The Hindu (13 September 2021). "'The Baker and the Beauty' series review: Good old fairytale romance, and some more" (in Indian English). Archived from the original on 14 September 2021. Retrieved 28 September 2021.