సంతోష్‌ శోభన్

సంతోష్‌ శోభన్ తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంతోష్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు. సంతోష్ శోభన్ బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. సంతోష్ 2019లో "ది గ్రిల్" అనే వెబ్ సిరీస్ లో నటించాడు.[2][3]

సంతోష్‌ శోభన్[1]
జననం
సంతోష్‌ శోభన్

(1996-06-22) 1996 జూన్ 22 (వయస్సు 25)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం
ఎత్తు5'8"
తల్లిదండ్రులుశోభన్ నాన్న

సినీ రంగ ప్రస్థానంసవరించు

సంతోష్ శోభన్ లో సంతోష్ 2011లో 'గోల్కొండ హై స్కూల్' చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2015లో "తను నేను" చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, 2018లో ‘పేపర్ బాయ్, 2021లో ‘ఏక్ మినీ కథ[4][5] చిత్రంలో నటించాడు.

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడి పేరు మూలాలు
2011 గోల్కొండ హైస్కూల్ ఇంద్రగంటి మోహనకృష్ణ బాల నటుడిగా
2015 తను నేను కిరణ్ పి.రామ్మోహన్ [6]
2018 పేపర్ బాయ్ వి.జయశంకర్ [7]
2021 ఏక్ మినీ కథ సంతోష్ కార్తీక్ రాపోలు
2021 మంచి రోజులు వ‌చ్చాయి మారుతి [8]
2021 ది బేకర్ అండ్ ది బ్యూటీ - వెబ్ సిరీస్ జొనాథన్ ఎడ్వర్ట్స్

మూలాలుసవరించు

  1. Republic World (11 March 2021). "Ek Mini Katha's Santosh Shobhan: All the details about the Ek Mini Katha actor". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  2. "The Grill". Northstar Entertainment, Viu India. 2019. Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  3. Sakshi (29 May 2021). "Santosh Shobhan: 'ఇలాంటి సినిమాను చూస్తారా అన్నారు'". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  4. 10TV (11 March 2021). "'అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో' | Ek Mini Katha Movie Teaser" (in telugu). Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.CS1 maint: unrecognized language (link)
  5. Sakshi. "ఏక్‌ మినీ కథ: సామిరంగా సాంగ్‌ రిలీజ్‌". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
  6. Deccan Chronicle (18 November 2015). "Suresh Babu supports small film Thanu Nenu". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
  7. The News Minute (1 August 2018). "Santosh Sobhan to act in 'Paper Boy'". Archived from the original on 12 ఫిబ్రవరి 2019. Retrieved 23 April 2021.
  8. Namasthe Telangana (20 July 2021). "కూల్‌గా 'మంచి రోజులు వ‌చ్చాయి' ఫ‌స్ట్ లుక్‌". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.