దీపావళి (2008 సినిమా)
దీపావళి నవంబర్ 28, 2008 న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై తీగల కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు హరిబాబు దర్శకత్వం వహించాడు. తొట్టెంపూడి వేణు, మేఘనాయర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
దీపావళి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హరిబాబు |
---|---|
తారాగణం | వేణు, ఆర్తీ అగర్వాల్, మేఘా నాయర్, ఆలీ, అనంత్, భానుచందర్, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, బ్రహ్మాజీ |
భాష | తెలుగు |
పెట్టుబడి | 20 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- తోట్టెంపుడి వేణు,
- మేఘ నాయర్,
- ఆర్తి అగర్వాల్,
- భానుచందర్,
- వినోద్ కుమార్,
- చలపతి రావు,
- సత్య ప్రకాష్,
- బ్రహ్మానందం కన్నగంటి,
- అలీ, కొండవలస,
- సుబ్బరాజు,
- బ్రహ్మజీ,
- రామిరెడ్డి,
- శ్రీహర్ష.
- నాగరాజు,
- మెల్కోట్,
- అనంత్,
- గుండు హనుమంత రావు,
- బబ్లూ,
- జూనియర్ రేలంగి,
- సుధా,
- హేమ,
- మలిస్కా,
- రమ్య,
- క్రాంతి,
- బండ జ్యోతి,
- ఉమా చౌదరి,
- లతాశ్రీ,
- అమ్మలు,
- అనురాధ,
- జెన్నీ,
- మాస్టర్ సుమంత్ రాజ్,
- మాస్టర్ అనురుద్ శివాని, కల్లు కృష్ణారావు,
- చంద్రమౌలి,
- విశ్వేశ్వర రావు,
- గుండు సుదర్శన్
సాంకేతిక వర్గం
మార్చు- స్టూడియో: A.A.A. క్రియేషన్స్
- నిర్మాత: తీగల కృపకర్ రెడ్డి;
- స్వరకర్త: వందేమాతం శ్రీనివాస్
- సహ నిర్మాత: కంధకట్ల సంజీవ రెడ్డి, టేకుల చంద్రరెడ్డ
మూలాలు
మార్చు- ↑ "Deepavali (2008)". Indiancine.ma. Retrieved 2021-05-10.