దీర్ఝ ఆయుష్మాన్ భవ

దీర్ఝ ఆయుష్మాన్ భవ తెలుగులో రూపొందుతున్న సినిమా. వింగ్స్ మూవీ మేక‌ర్స్ బ్యానర్‌పై జి.ప్రతిమ నిర్మించగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వం వహించాడు. కార్తీక్‌ రాజు, మిస్తీ చక్రవర్తి, నోయల్, ఆమని, పృథ్వీ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘వదిలి వెళ్ళిపోకే’ అనే పాటను 2021 నవంబర్ 21న విడుదల చేశారు.[1]

దీర్ఝ ఆయుష్మాన్ భవ
దర్శకత్వంఎం.పూర్ణానంద్‌
రచనఎం.పూర్ణానంద్‌
స్క్రీన్ ప్లేఎం.పూర్ణానంద్‌
కథఎం.పూర్ణానంద్‌
నిర్మాతజి.ప్రతిమ
తారాగణం
ఛాయాగ్రహణంమల్హర్‌భట్‌ జోషి
సంగీతంవినోద్ యాజమాన్య
నిర్మాణ
సంస్థ
వింగ్స్ మూవీ మేక‌ర్స్
విడుదల తేదీ
2022
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: వింగ్స్ మూవీ మేక‌ర్స్
  • నిర్మాత: జి.ప్రతిమ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.పూర్ణానంద్‌
  • సంగీతం: వినోద్ యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్‌ జోషి
  • పాటలు: గోసాల రాంబాబు 

మూలాలుసవరించు

  1. Sakshi (27 November 2021). "ఆకట్టుకుంటున్న'వదిలి వెళ్ళిపోకే' సాంగ్‌". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  2. Sakshi (22 December 2017). "కైకాలఃదీర్ఘాయుష్మాన్‌ భవ". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.