దుర్గాదేవి (సినిమా)
దుర్గాదేవి విజయమాధవి పిక్చర్స్ బ్యానర్‌పై నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1983, జూలై 8వ తేదీన విడుదలయ్యింది.[1]
దుర్గాదేవి (1983 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | నందం హరిశ్చంద్రరావు |
తారాగణం | మోహన్ బాబు, జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విజయ మాధవీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జయసుధ
- మురళీమోహన్
- మోహన్‌బాబు
- శారద
- రావు గోపాలరావు
- ప్రభాకర్ రెడ్డి
- మాడా
- సుత్తి వేలు
- సుత్తి వీరభద్రరావు
- ఆనంద్ మోహన్
- పొట్టి వీరయ్య
- శివ
- గీత
- రాగిణి
- జయవిజయ
- జ్యోతిలక్ష్మి
- జయమాలిని
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: నందం హరిశ్చంద్రరావు
- నిర్మాతలు: వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి
- సంగీతం: జె.వి.రాఘవులు
పాటల జాబితా
మార్చు1.అసలే టిక్కలోడ్ని అందులో ఒక చిన్నారాణి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
2.కుమిలి కుమిలి ఏడవకే కుందనపు బొమ్మ, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల
3.తుమ్మ బంక అంటుకుంది అమ్మలక్కరో, రచన: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
4.నమస్తే నమస్తుభ్యం సమస్తం నాకు లభ్యం , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
5.పిల్లనగ్రోవి ఊదినవాడు ఎవ్వడే , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
6.పేరంటానికి పిలిచేవేళ మాఇంటిదాకా ఓ చిలక , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల .
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Durga Devi (Nandam Harishchandra Rao) 1983". ఇండియన్ సినిమా. Retrieved 8 September 2022.
. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.