దేవుడే గెలిచాడు

విజయనిర్మల దర్శకత్వంలో 1976లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దేవుడే గెలిచాడు 1976, నవంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీవిజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్. రఘునాథ్ నిర్మాణ సారథ్యంలో విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి, కృష్ణ, విజయ నిర్మల, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1][2]

దేవుడే గెలిచాడు
దేవుడే గెలిచాడు సినిమా పోస్టర్4,750
దర్శకత్వంవిజయనిర్మల
రచనవిజయనిర్మల (చిత్రానువాదం), అప్పలాచార్య (మాటలు)
నిర్మాతఎస్. రఘునాథ్
తారాగణంఅంజలీదేవి
కృష్ణ
విజయ నిర్మల
జగ్గయ్య
ఛాయాగ్రహణంపుష్పాల గోపికృష్ణ
కూర్పువి. జగదీష్
సంగీతంరమేష్ నాయుడు
నిర్మాణ
సంస్థ
శ్రీవిజయకృష్ణ మూవీస్
పంపిణీదార్లుతారకరామ, నవభారత్, విజయ సురేష్
విడుదల తేదీ
నవంబరు 26, 1976
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల
 • నిర్మాత: ఎస్. రఘునాథ్
 • సమర్పణ: కృష్ణ
 • మాటలు: అప్పలాచార్య
 • సంగీతం: రమేష్ నాయుడు
 • ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
 • కూర్పు: వి. జగదీష్
 • కళ: హేమచందర్
 • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఎస్. రామానంద్
 • నిర్మాణ సంస్థ: శ్రీవిజయకృష్ణ మూవీస్
 • పంపిణీదారు: తారకరామ, నవభారత్, విజయ సురేష్

పాటలు మార్చు

 1. ఈ కాలం పదికాలాలు బ్రతకాలని ఆ బ్రతుకులో నీవు నేను - పి.సుశీల - రచన: జాలాది
 2. గూడేదైతే నేమి కొమ్మేదైతేనేమి పాడే కోయిల నీదైతే - పి.సుశీల
 3. పులకింతలు ఒక వేయి కౌగిలింతలు ఒక కోటి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: అప్పలాచార్య

మూలాలు మార్చు

 1. "Devude Gelichadu 1976". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
 2. "Devude Gelichadu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.

ఇతర లంకెలు మార్చు