దొంగ పోలీస్
(దొంగా పోలీస్ నుండి దారిమార్పు చెందింది)
దొంగ పోలీస్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. గోపీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై చలసాని గోపి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాష్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మమతా కులకర్ణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతాన్నందించాడు.[1]
దొంగా పోలీస్ (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాష్ |
తారాగణం | మోహన్ బాబు , మమతా కులకర్ణి |
సంగీతం | బప్పిలహరి |
నిర్మాణ సంస్థ | గోపి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మోహన్ బాబు
- మమతా కులకర్ణి
- కోట శ్రీనివాసరావు
- మోహన్ రాజ్
- బ్రహ్మానందం
- బాబూమోహన్
- రాళ్లపల్లి
- మల్లికార్జునరావు
- అచ్యుత్
- అనంత్
- జీవా
- వినోద్
- మదన్
- భీమేశ్వర్ఫరావు
- ఏచూరి
- విశ్వేశ్వరరావు
- రామలక్ష్మణ్
- అన్నపూర్ణ
- శాంతి
- అనూజ
- డిస్కోశాంతి
- శివపార్వతి
- విజయూలక్ష్మీ
- బేబీపుష్ప
సాంకేతిక వర్గం
మార్చు- కథ:ఎం.బాలు, రమణి
- మాటలు: సత్యానంద్
- హాస్య రచన: అప్పలాచార్య
- పాటలు: జాలాది, గురుచరణ్, రసరాజు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, చిత్ర, మాల్గాడి శుభ
- స్టిల్స్: పి.ఎస్.చంద్ర
- కళ: శ్రీనివాసరావు
- నృత్యాలు: సుందరం , ప్రభు
- కో డైరక్టర్: ఎం.బాలు
- కెమేరామన్: జి.శ్యాం కుమార్
- ఎడిటింగ్: డి.వెంకటరత్నం, పి.సాయి సురేష్
- సంగీతం: బప్పీలహరీ
- సహనిర్మాత: వీరమాచనేని ప్రమోద్ కుమార్
- నిర్మాత: చలసాని గోపి
- దర్శకత్వం: కె.ఎస్.ప్రకాష్
మూలాలు
మార్చు- ↑ "Donga Police (1992)". Indiancine.ma. Retrieved 2021-04-19.