దొర
దొర [ dora ] (from a Turanian root Tur = swift, powerful. The root is found also in Turk, Turannian, త్వర, త్వరితము, &c.) అనగా ఏలువాడు, రాజు, గొప్పవాడు. ఉదా: మేటిదొర, ప్రభువు. దొరసాని అనగా యజమానురాలు, రాణి అని అర్ధము.
దొర పేరుతో విడుదలైన కొన్ని తెలుగు సినిమాలు:
- పిట్టల దొర - 1996 లో విడుదలైన తెలుగు సినిమా.
- బొబ్బిలి దొర - 1997 లో విడుదలైన తెలుగు సినిమా.
- దొర బిడ్డ - 1986 లో విడుదలైన తెలుగు సినిమా.
- దొంగ దొర - 1979 లో విడుదలైన తెలుగు సినిమా.
- దొంగను పట్టిన దొర - 1964 లో విడుదలైన తెలుగు సినిమా.
- దొంగల్లో దొర (1957 సినిమా)
- దొంగల్లో దొర (1985 సినిమా)
అయోమయ నివృత్తి పేజీ
మార్చుదొంగల్లో దొర (అయోమయ నివృత్తి పేజీ)
దొర పేరున్న కొందరు ప్రముఖ వ్యక్తులు.
- రొక్కం లక్ష్మీనరసింహ దొర ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, శాసనసభాపతి.