ద్వారకాపురం (తవణంపల్లి)
ద్వారకాపురం , చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ద్వారకాపురం | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°15′49″N 79°02′19″E / 13.263725°N 79.038721°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | తవణంపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517131 |
ఎస్.టి.డి కోడ్ |
మంచినీటి వసతి
మార్చుఇక్కడ మంచి నీటి వసతి ఉంది.
విద్యుద్దీపాలు
మార్చుఈ గ్రామానికి విద్యుద్దీప వసతి ఉంది.
తపాలా సౌకర్యం
మార్చుతపాల సౌకర్యమున్నది.
ప్రధాన పంటలు
మార్చుప్రదాన పంటలు మామిడి , బెల్లం, అరగొండ బెల్లం రాష్ట్రం లోనే అనకాపల్లి తరువాత రెండవ స్థానంలో ఉంది. చింతపండు, టెంకాయలు, ధాన్యాలు, చెరకు, బెల్లం, వేరుశనగ పంటలు కూడా పండించబడుతుంటాయి.
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్వవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన, వృత్తి.