ధూలే
ధూలే మహారాష్ట్ర వాయవ్య భాగంలోని ధులే జిల్లాలో పశ్చిమ ఖండేష్ అని పిలువబడే నగరం. పంజారా నది ఒడ్డున ఉన్న ధూలే MIDC, RTO, MTDC లకు ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. ఇది ధూలే జిల్లాకు ముఖ్యపట్టణం.
Dhule | |
---|---|
City | |
Coordinates: 20°53′59″N 74°46′11″E / 20.89972°N 74.76972°E | |
Country | India |
State | Maharashtra |
Region | Khandesh (North Maharashtra) |
Division | Nashik |
District | Dhule district |
Talukas | Dhule |
Government | |
• Type | Mayor–Council |
• District collector | Shri Jalaj Sharma |
• Superintendent of Police | Shri Patil |
• Municipal Commissioner | Shri |
• Mayor | Shri Pradip Karpe |
విస్తీర్ణం | |
• Total | 175 కి.మీ2 (68 చ. మై) |
Dimensions | |
• Length | 20 కి.మీ (10 మై.) |
• Width | 8.7 కి.మీ (5.4 మై.) |
Elevation | 319 మీ (1,047 అ.) |
జనాభా | 7,50,000 |
• Rank | India: 123rd |
Demonym | Dhulekar |
Languages | |
• Official | Marathi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 42400x |
Telephone code | +91 256 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | MH-18 |
Sex ratio | 52/48 ♂/♀ |
Climate | Aw (Köppen) |
Avg. summer temperature | 44 °C (111 °F) |
Avg. winter temperature | 20 °C (68 °F) |
భౌగోళికం
మార్చుధూలే 20°54′N 74°47′E / 20.9°N 74.78°E వద్ద, [2] సముద్రమట్టానికి సగటున 250 మీటర్ల ఎత్తులో ఉంది. (787 అడుగులు). ధూలే దక్కన్ పీఠభూమికి వాయవ్య మూలలో ఉన్న ఖాందేష్ ప్రాంతంలో ఉంది. నాసిక్, జల్గావ్ తర్వాత ఉత్తర మహారాష్ట్రలో ధూలే నగరం మూడవ అతిపెద్ద నగరం.
జనాభా వివరాలు
మార్చు2011 జనగణన ప్రకారం, [3] ధూలే జనాభా 3,75,603. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. ధూలే సగటు అక్షరాస్యత రేటు 85%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీలలో ఇది 69%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
రవాణా
మార్చురైలు
మార్చుధూలే నుండి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సాధారణ రైళ్లు లేవు. ధూలే నుండి 80 కి.మీ. దూరంలో ఉన్న జలగావ్ జంక్షన్ సమీపం లోని ప్రధాన రైల్వే జంక్షన్ [4] ధూలే టెర్మినస్ (స్టేషన్ కోడ్: DHI) సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలిస్‌గావ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య చాలిస్‌గావ్ ధులే ప్యాసింజర్ రోజుకు నాలుగు సార్లు నడుస్తుంది.
రోడ్డు
మార్చుధూలే మూడు జాతీయ రహదారుల జంక్షన్‌లో ఉంది. అవి NH-3, NH-6, NH-211. ఆసియన్ హైవే ప్రాజెక్టులో భాగంగా, NH3, NH6 భాగాలను AH47 & AH46 గా మార్చారు. సెంట్రల్ బస్టాండుపై ఉన్న రవాణా వత్తిడి కారణంగా దేవపూర్‌లో మరో బస్ స్టాండు నిర్మించారు. ఇక్కడ నుంచి రోజూ దాదాపు 120 రూట్ బస్సులు నడుస్తున్నాయి.[5][6][7]
- స్మితా పాటిల్ - బాలీవుడ్ నటి
- రామ్ సుతార్ - శిల్పాల డిజైనర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ డెవలపర్
- మృణాల్ ఠాకూర్ - బాలీవుడ్ నటి
మూలాలు
మార్చు- ↑ "Dhule | City, History, & Location". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-09-30.
- ↑ Falling Rain Genomics, Inc - Dhule.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
- ↑ "How to reach Dhule by train, flight, bus or road - Click here - Cleartrip". Cleartrip Route Planner. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
- ↑ 03/24/2015 : Divya Marathi e-Paper, dhule, e-Paper, dhule e Paper, e Newspaper dhule, dhule e Paper, dhule ePaper Archived 2022-08-08 at the Wayback Machine.
- ↑ Welcome to Archived 20 మార్చి 2016 at the Wayback Machine.
- ↑ devpur bus stop - Maharashtra Times[permanent dead link].