ధేమాజీ జిల్లా

అస్సామ్ లోని జిల్లా

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో ధేమోజీ జిల్లా (అస్సామీ: ধেমাজি জিলা) ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి ధేమాజి జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3237చ.కి.మీ, జనసంఖ్య 571,944. జిల్లాలో హిందువులు 5,48,780, ముస్లిముల సంఖ్య 10,533 (1.84%), క్రైస్తవుల సంఖ్య 6,390.

Dhemaji district
ধেমাজি জিলা
Boats on a river
Dhemaji district's location in Assam
Dhemaji district's location in Assam
Countryభారత దేశము
Stateఅసోం
ప్రధాన కార్యాలయంధెమాజి
విస్తీర్ణం
 • Total3,237 కి.మీ2 (1,250 చ. మై)
జనాభా
 (2011)
 • Total6,88,077
 • జనసాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-AS-DM
Websitehttp://dhemaji.gov.in/

పేరు వెనుక చరిత్ర

మార్చు

అస్సాం భాషలో ధాల్ అంటే ఆహారం, ధెమాలి అంటే ఆట.

చరిత్ర

మార్చు

జిల్లా కేంద్రం నుండి 32కి.మీ దూరంలో తాజ్ అహోం రాజుల రాజధాని హబంగ్ ఉంది. మునుపటి రాజధాని శిథిలాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంటాయి. ఇవి చక్కగా సంరచించబడుతున్నాయి. ఇక్కడ గుగుహా, మాతా మణిపురి థాన్, పడుమణి థాన్ విగ్రహాలు ఉన్నాయి. వీటిని అహోరాజులు నిర్మించారు. వీటిని పర్యాటకులు అధికాంగా సందర్శిస్తుంటారు. 1989 అక్టోబరు 14న ధెమోజీ పూర్తి స్థాయి జిల్లాగా అవతరుంచింది.[1]

భౌగోళికం

మార్చు

ధెమోజీ జిల్లా వైశాల్యం 3237చ.కి.మీ.[2] జిల్లా వైశాల్యపరంగా సోలోమన్ ద్వీపానికి సమానం..[3] భారతదేశంలో సుదూరంగా ఉన్న జిల్లాలో ఇది ఒకటి. హిమాలయ పర్వతసానువులలో ఉన్న అతి చిన్న పట్టణం ఇది. ఈ జిల్లాలో బ్రహ్మపుత్ర నదితో పలు ఉపనదులు సంగమిస్తున్న కారణంగా ఇక్కడ అత్యధికంగా వరదలు సంభవిస్తుంటాయి. ధెమోజీ కేంద్రస్థానంలో ధెమోజీ మౌజా ఉంది, తరువాత సెకండరీ, సిలపథర్& సిస్సి బొర్గయోన్ వంటి వ్యాపార కూడలి ఉంది. ఈ ప్రదేశానికి సమీపంలో బొగిబిల్ ప్రాజెక్టు ఉంది.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది [4]. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

విభాగాలు

మార్చు
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: ధెమోజీ, జొనై.[5]
  • ఇవి రండు షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడ్డాయి.[5]
  • ఇవి లఖింపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[6]
  • ధెమోజి జిల్లా రాజకీయంగా చాలా స్థబ్ధత నెలకొని ఉంది. కుల రాజకీయలు ఇందుకు కారణంగా ఉన్నాయి. అందువలన జిల్లాకు నిధులు చాలా స్వల్పంగా మంజూరు చేయబడుతున్నాయి.[7]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 688,077,[8]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 504వ స్థానంలో ఉంది..[8]
1చ.కి.మీ జనసాంద్రత. 213 .[8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.3%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 949:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 69.07%.[8]
జాతియ సరాసరి (72%) కంటే. స్వల్పం
  • జిల్లాలో అధికంగా అస్సామీ భాష వాడుకలో ఉంది.
  • చుటియా, అహోంస్, సొనొవాల్ కచారిస్, కొచెస్, కలితాస్, కైభర్తాస్, ఇతర గిరిజనులలో మిసింగ్స్, డియోరీలు ప్రధాంగా ఉన్నారు.

వృక్షజాలం, జంతుజాలం

మార్చు

1996లో ధెమోజీ జిల్లాలో 11 చ.కి.మీ వైశాల్యంలో " బర్డోయీబం - బీల్‌ముఖ్ - వన్యప్రాణి అభయారణ్యం ఏర్పాటు చేయబడింది.[11] ఈ జిల్లా ఈ పార్క్‌ను లఖింపూర్ జిల్లాతో పంచుకుంటుంది.

మూలాలు

మార్చు
  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Makira 3,190
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. 5.0 5.1 "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  6. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  7. "MEMBERS OF ASSAM LEGISLATIVE ASSEMBLY". Government of Assam, Directorate of Information & Public Relations. Archived from the original on 26 జూలై 2013. Retrieved 7 November 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Equatorial Guinea 668,225 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. North Dakota 672,591
  11. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లింకులు

మార్చు

27°28′47″N 94°33′04″E / 27.4798°N 94.5511°E / 27.4798; 94.5511