కిషోర్ తే

తమిళం, కన్నడ, తెలుగు సినిమా ఎడిటర్

కిషోర్ తే (1978, మార్చి 24 - 2015, మార్చి 6) తమిళం, కన్నడ, తెలుగు సినిమా ఎడిటర్.[1][2]

కిషోర్ తే
జననం(1978-03-24)1978 మార్చి 24
మరణం2015 మార్చి 6(2015-03-06) (వయసు 36)
వృత్తిఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2009-2015

ఆడుకలం (2011), విసరనై (2015) సినిమాలకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[3]

సినిమారంగం మార్చు

21 సంవత్సరాల వయస్సులో బి. లెనిన్, విటి విజయన్‌ అనే ఎడిటర్ల దగ్గర కిషోర్ అసిస్టెంట్‌గా చేరాడు. అసిస్టెంట్ ఎడిటర్‌గా 70 కంటే ఎక్కువ తమిళ, తెలుగు, హిందీ సినిమాలకు పనిచేశాడు. 2009లో శంకర్ నిర్మాణంలో అరివళగన్ దర్శకత్వం వహించిన ఈరమ్ సినిమాకు తొలిసారిగా ఎడిటర్‌గా చేశాడు.

మరణం మార్చు

వెట్రిమారన్ చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కిషోర్ అకస్మాత్తుగా మూర్ఛపోయాడు. ఆసుపత్రికి తరలించగా, మెదడు గడ్డకట్టినట్లు నిర్ధారణ అయింది. సర్జరీ చేసినా అతనికి స్పృహ రాలేదు.[4]

కిషోర్ తన 36 సంవత్సరాల వయస్సులో 2015, మార్చి 6న మరణించాడు.[5]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా భాష ఇతర వివరాలు
2009 ఈరం తమిళం ఉత్తమ ఎడిటర్‌గా విజయ్ అవార్డు నామినేట్

ఉత్తమ ఎడిటర్‌గా వికటన్ అవార్డు విజేత

2010 పృథ్వీ కన్నడ
ఆనందపురతు వీడు తమిళం
2011 ఆడుకలం తమిళం ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు

ఉత్తమ ఎడిటింగ్‌కి వికటన్ అవార్డు విజేత

పయనం తమిళం
గగనం తెలుగు
ఆడు పులి తమిళం
మాప్పిళ్ళై తమిళం
ఉదయన్ తమిళం
180 తెలుగు
నూట్రన్బడు తమిళం
ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తమిళం ఉత్తమ ఎడిటర్‌గా విజయ్ అవార్డు
కాంచన తమిళం
2012 ధోని తమిళం
తెలుగు
ఆరోహణం తమిళం
అమ్మవిన్ కైపేసి తమిళం
2013 పరదేశి తమిళం
ఎతిర్ నీచల్ తమిళం
ఉదయమ్ ఎన్.హెచ్.4 తమిళం
మాధ యానై కూట్టం తమిళం
2014 వెట్రి సెల్వన్ తమిళం
నెడుంచాలై తమిళం
కామసూత్ర 3డి ఇంగ్లీష్, హిందీ
పులివాల్ తమిళం
వానవరాయన్ వల్లవరాయన్ తమిళం
ఉన్ సమయం అరయిల్ తమిళం
ఉలవచారు బిర్యానీ తెలుగు
ఒగ్గరనే కన్నడ
2015 కాంచన 2 తమిళం
కాక ముట్టై తమిళం ఉత్తమ ఎడిటింగ్‌కు వికటన్ అవార్డు (మరణానంతరం)
2016 విసరనై తమిళం మరణానంతరం ఈ సినిమాకు ఆయన అసిస్టెంట్ జిబి వెంకటేష్ పూర్తి చేశాడు

ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు

ఉత్తమ ఎడిటింగ్ కోసం వికటన్ అవార్డులు (మరణానంతరం)

సవారీ తమిళం

మూలాలు మార్చు

  1. "Kishore Te - Facebook". facebook.com. Retrieved 2023-05-04.
  2. "Review: Eeram is brilliant". Rediff. 11 September 2009. Retrieved 2023-05-04.
  3. "Editor Kishore - Tamil Cinema Editor Interview - Editor Kishore - Jayendra - 180 - Aadukalam - Vetri Maaran - Behindwoods.com". behindwoods.com. Retrieved 2023-05-04.
  4. "Editor Kishore Passes Away; Celebrities Mourn His Death". International Business Times. 6 March 2015. Retrieved 2023-05-04.
  5. "Editor Kishore Te passes away - Kishore Te- Vettrimaran- National Award Winner- Editor Kishore - Tamilcinema24.com -". tamilcinema24.com. Archived from the original on 2022-03-30. Retrieved 2023-05-04.

బయటి లింకులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=కిషోర్_తే&oldid=3955484" నుండి వెలికితీశారు