నగీనా లోక్‌సభ నియోజకవర్గం
నగీనా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
నగీనా లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 29°26′24″N 78°25′48″E |
ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో ఐదు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.[1]
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | యశ్వీర్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ | |
2014 | యశ్వంత్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [2][3] | గిరీష్ చంద్ర | బహుజన్ సమాజ్ పార్టీ | |
2024[4] | చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ | ఎఎస్‌పీ (కేఆర్) |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
17 | నజీబాబాద్ | జనరల్ | బిజ్నోర్ |
18 | నగీనా | ఎస్సీ | బిజ్నోర్ |
20 | ధాంపూర్ | జనరల్ | బిజ్నోర్ |
21 | నెహ్తార్ | ఎస్సీ | బిజ్నోర్ |
24 | నూర్‌పూర్ | జనరల్ | బిజ్నోర్ |
ఎన్నికల ఫలితాలు 2019
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
BSP | గిరీష్ చంద్ర | 5,68,378 | 56.31 | ||
భారతీయ జనతా పార్టీ | యశ్వంత్ సింగ్ | 4,01,546 | 39.78 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | ఓంవతి దేవి | 20,046 | 1.99 | ||
నోటా | ఎవరు కాదు | 6,528 | 0.65 |
| |
మెజారిటీ | 1,66,832 | 16.53 | |||
మొత్తం పోలైన ఓట్లు | 10,09,785 | 63.66 | |||
BSP gain from భారతీయ జనతా పార్టీ | Swing | 16.53 |
మూలాలు
మార్చు- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-6-Nagina". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ DNA India (2019). "Nagina Lok Sabha constituency: Candidates for 2019 LS poll, past results, all updates" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nagina". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.