నడికుడి జంక్షన్ రైల్వే స్టేషను

పల్నాడు జిల్లాలో ఒక రైల్వే జంక్షన్ స్టేషను.

నడికుడి భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందు, పల్నాడు జిల్లాలో ఒక రైల్వే జంక్షన్ స్టేషను. ఇది దేశంలో 667వ రద్దీగా ఉండే స్టేషను.[1]

Nadikudi
नादिकुडि
నడికుడి
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషను
సాధారణ సమాచారం
Locationదాచేపల్లి, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°21′14″N 79°26′17″E / 16.3539°N 79.438°E / 16.3539; 79.438
Elevation98 మీ. (322 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లునడికుడి -పగిడిపల్లి మార్గము
గుంటూరు-మాచెర్ల మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం
పార్కింగ్ఉన్నది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుNDKD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు సికింద్రాబాదు రైల్వే డివిజన్
History
Opened1930
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
నడికుడి–మాచర్ల రైలు మార్గము
kmపగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
0 నడికుడి
పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
0 గురజాల
0 రెంటచింతల
0 కంభంపాడు
మాచర్ల

చరిత్ర

మార్చు

చారిత్రాత్మకంగా, నడికుడి ఒక మీటర్ గేజ్ స్టేషను.[2] గుంటూరు నుండి మాచెర్లకు ప్రయాణించే రైళ్లు నడికుడి గుండా వెళ్ళేందుకు ఉపయోగిస్తారు. తరువాత, గుంటూరు-మాచెర్ల విభాగం మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌కు మార్చబడింది. హైదరాబాద్ సమీపంలో బీబీనగర్ (హైదరాబాదు) నుండి నడికుడి వరకు ఒక కొత్త లైన్ వేయడంతో నడికుడి ఒక జంక్షన్ అయ్యింది.

మార్గము

మార్చు

మాచెర్ల వెళ్ళే రైళ్ళను నడికుడి జంక్షన్ వద్ద మళ్ళించారు. నడికుడి పట్టణామికి సమీప పట్టణం దాచేపల్లిగా ఉంది. నడికుడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు డివిజను లోని, పగిడిపల్లి-నల్లపాడు మార్గములో ఉంది.

మూలాలు

మార్చు
  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2014-12-05.